Monday, 20 May 2024

శ్రీ తుంబుర నారద నాదామృతం ఆఅశ్రీ తుంబుర నారద నాదామృతంస్వర రాగ రస భావ తాళాన్వితం



శ్రీ తుంబుర నారద నాదామృతం ఆఅ
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం

సంగీతామృత పాణం
ఇది స్వరసురా జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు
స్వరం పదం ఇకం పరం కలిసిన

శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం

సప్త వర్ణముల మాతృకగా
సూక్త వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా
సూక్త వర్ణముల డోలికగా

ఏడు రంగులే తురగములై
శ్వేతా వర్ణ రవి కిరణములై

స ప స గ రి గ ని దా ప మా గ
గ ని గ మా గ రి స ని స
సగమా గమప మపని స
గరిసనిదా రిసనిదప సనిదపమ

శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం

స స స స స
సానిప గరిస గ ప ని స గరిస
నిసరి పనిసా గాపని రిగప గరిస

సంగీత రంభ సరస హే రంభ
స్వర పూజలలో షడ్జమమే
రి రి రిమపనిదామా మాపనిసగా
రిమగరిసనిస రిమాగరిస నిసరినిదమప
మగారి నిదప మగారి

శంభో కైలాస శైలు
షికాణాత్య నందిత
స్వర నంది వ్రిశబమే
గ గ గారీస రిసగ
సాదప గగపదస

మురళి వనాంతాల దీరియు వసంతాల
మురళి వనాంతాల దీరియు వసంతాల
చిగురించు మోహన గాంధారమే

మా సమగసనిదమ
సమాగమదని మగనిగస

మోక్ష లక్ష్మి దేవి గోపుర శిఖరాన
కలశము హిందోళ మాధ్యమమే

ప పమప గగప పమప దానిద
పదస పదసారి పమారి
సనిదపమప రిసారిమా ప

సరస్వతి రాగాల కుహుకుహూ గీతాలు
పలికిన కోయిల పంచమమే
దా దానిసామగారి పదనిరి
సనిదప రిసనిదప మగారిగామప
వాన జల్లుల వేళా ఆ చక్రవాకాన
ఆఆ వాన జల్లుల వేళా ఆ చక్రవాకాన
హర్షాదిరేఖాలు దైవత్వమే

ని సనిదపమ్గారిసా నినినిని
ని రిపేమగారి మద మదాద
మాదిరి గరిస

కల్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య
కదా పదముగా పాడే నిషాదమే

తద్దినా తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
తద్దినా తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న

నినిపమగమ పనిమాపనినిస
నిని సస సస నిని రిరి రిరి
నిని గాగ గామా రిగా సరి నిసా
పనిసా మపని గమప సగమా
సమాగపమని పాసనీరిసగ

మగమగారి గరిగారిస
రిసరిసని సనిసనిదా
నిదానిదప దపాదపమ
సగమప గమపని మాపనిసా గసగ గమప
గసగ మగమ సగమప మగరిస రిదపమ
గమపని దపమగరిసనిరి

నినినిసస సస నీనిని గాగ గాగ
నీనిని మామాగామా పమగమగరిస
గగగ పాపపప గగగ నినినిని
గగగ సస నిస గారి సమ గరిస
నిస నిస నిస నిస పని పని పని మాప
నిస నిస నిస నిస పని పని పని మప
గామా గామా గామా గామా సాగ సాగ సాగ నిస
గామా గామా గామా గామా సాగ సాగ సాగ నిస
నిస గామా సాగ మప గామా పని మప నిస
సాగ మప గామా పని మప నిస పని సాగ
సస సస సస రిరి రిరి రిరి
సస సస సస గాగ గాగ గాగ
రిరి రిరి రిరి గాగ గాగ గాగ
రిరి రిరి రిరి మామ మామ మామ
గామా గామా గామా గామా గామా గస గమప

శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం

No comments:

Post a Comment