Monday 20 May 2024

నేననీ నీవనీ వేరుగా లేమనీచెప్పినా వినరా ఒకరైనానేను నీ నీడనీ నువ్వు నా నిజమనీవొప్పుకోగలరా ఎపుడైనా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లెప్పిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా

మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయెనా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

పదము నాది పరుగు నీది
రతము వై రా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోతతమా

నువ్వే దారిగా నినె చేరగా
ఎటూ చూడకా వెనువెంటేయ్ రానా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
వొప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

No comments:

Post a Comment