Monday, 20 May 2024

గగనానికి ఉదయం ఒకటేయ్కెరటాలకు సంద్రం ఒకటేయ్జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటేయ్ప్రణయానికి నిలయం మానమైయుగ యుగముల పయనం మానమైప్రతి జన్మలో కలిసాం మనమే మనమేజన్మించలేదా నీవు నా కోసమేగుర్తించలేదా నన్ను నా ప్రాణమే

గగనానికి ఉదయం ఒకటేయ్
కెరటాలకు సంద్రం ఒకటేయ్
జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటేయ్
ప్రణయానికి నిలయం మానమై
యుగ యుగముల పయనం మానమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
గగనానికి ఉదయం ఒకటేయ్
కెరటాలకు సంద్రం ఒకటేయ్

నీ కన్నుల్లో కళను అడుగు ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో పెరిగే లయనే బదులు దొరకని
నిదురించు యవ్వనంలో పొద్దు పోడుపై
కదిలించ లేదా నేనే మేలుకొలుపై
గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
పరదాల మంచుపొరలో ఉండ గలవా

గగనానికి ఉదయం ఒకటేయ్
కెరటాలకు సంద్రం ఒకటేయ్

నా ఊహల్లో కదిలే కడలి ఎదుట పడినవీ
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవీ
సమయాన్ని శాస్వితంగా నిలిచిపోనీ
మమతాన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
కృతి లేని ప్రేమ కధగా మిగిలిపోని

గగనానికి ఉదయం ఒకటేయ్
కెరటాలకు సంద్రం ఒకటేయ్
జగమంతట ప్రణయం ఒకటేయ్ ఒకటేయ్
ప్రణయానికి నిలయం మానమై
యుగ యుగముల పయనం మానమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

No comments:

Post a Comment