Monday, 20 May 2024

పరమేశ్వరుని హితము పాటించి దాక్షాయనీతండ్రి తలపెట్టిన క్రతువు చూడ వచ్చిఅచ్చట కొలువై ఉన్న పూజ్యుల సమక్యమందునతండ్రిచే పరావబవించబడి పరి పరి వీదముల పరితపించుచూ

పరమేశ్వరుని హితము పాటించి దాక్షాయనీ
తండ్రి తలపెట్టిన క్రతువు చూడ వచ్చి
అచ్చట కొలువై ఉన్న పూజ్యుల సమక్యమందున
తండ్రిచే పరావబవించబడి పరి పరి వీదముల పరితపించుచూ

శివనింద చెవిన పడి పాపమంటిన జన్మ
పతి పాద సేవకిక పనికిరాదమ్మా
శితికంటు జతనంటు భోగంబు బగ్గాయి
సతి గుండె చితి గుండమాయే
దూర్జటిని దూషించు దక్షసుతగా బ్రతుకు తుచ్చ జీవస్తవం ఆయే
అగ్ని బట్టారకా అంటరాననకా
అగ్ని బట్టారకా అంటరాననకా
యోగార్చి రగిలించవయా
అనువనువు సుచి శిఖలలో కడతేర్చవయ్యా

No comments:

Post a Comment