Monday 20 May 2024

మువ్వల నవ్వకలా ముద్దమందారమా

మువ్వల నవ్వకలా ముద్దమందారమా

మువ్వల నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధా సింగారమా

నెలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలి కె సంకెళ్లేశావే

నన్నిలా మార్చగల కల ని సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకు మా

ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమ
రేయికే రంగులు పూసావే

కలిసిన పరిచయం ఒక రోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా

కళ్ళ తో చూసే నిజం నిజం కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో

నన్నిలా మార్చగల కల ని సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకు మా

నెలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలి కె సంకెళ్లేశావే

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరి ఒక జన్మగా మొదలవుతున్నదా
ఓహ్

పూటకో పుట్టుక నిచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తానే గా

మువ్వల నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా

ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమ
రేయికే రంగులు పూసావే

No comments:

Post a Comment