Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi--110004. Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his abode Adhinayaka Darbar at Adhinayaka Bhavan New Delhi.(Online mode) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Wednesday, 11 February 2026
క్వాంటం కంప్యూటింగ్ ఇటీవల చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది అసలు ఏంటిది అంటే టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తెేస్తున్న అదునాతన టెక్ వ్యవస్థ అత్యంత కష్టమైన సమస్యల్ని ఊహ కందనంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఉన్న సరికొత్త పరిజ్ఞానం ఎంత పెద్ద డేటా అయినా సరే రెప్పపాటులో విశ్లేషించగల సత్త ఈ టెక్నాలజీకి ఉంది ఇప్పటికే అద్భుతాలు ఆవిష్కరిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ అందరికీ
క్వాంటం కంప్యూటింగ్ ఇటీవల చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది అసలు ఏంటిది అంటే టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తెేస్తున్న అదునాతన టెక్ వ్యవస్థ అత్యంత కష్టమైన సమస్యల్ని ఊహ కందనంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఉన్న సరికొత్త పరిజ్ఞానం ఎంత పెద్ద డేటా అయినా సరే రెప్పపాటులో విశ్లేషించగల సత్త ఈ టెక్నాలజీకి ఉంది ఇప్పటికే అద్భుతాలు ఆవిష్కరిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రపంచ గమనమే మారిపోతుంది ఫిజిక్స్ లో క్వాంటం అంటే అతి సూక్ష్మ పరిమాణం క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాలు లక్షణాలతో తయారు చేసిన సరికొత్త టెక్నాలజీని క్వాంటం కంప్యూటింగ్ అంటారు సాంప్రదాయ కంప్యూటర్లో పరిష్కరించలేని అతి కష్టమైన సమస్యలని కూడా క్వాంటం మెకానిక్స్ తో చాలా సులువుగా పరిష్కరించవచ్చు ఒక సమస్య పరిష్కారానికి సాధారణ కంప్యూటర్ కొన్ని రోజుల సమయం తీసుకుంటే క్వాంటం కంప్యూటర్ నిమిషాల్లోనే తేల్చేస్తుంది సూపర్ కంప్యూటర్ కంటే 15 కోట్ల 80 లక్షల రెట్ల స్పీడ్ తో క్వాంటం కంప్యూటర్ పనిచేస్తుందని నిపుణుల అంచన రెండు రెట్లు 10 రెట్లు 1000 లక్ష రెట్లు అంటేనే కనీసం ఊహకైనా అందదు అలాంటిది ఏకంగా 15 కోట్ల 80 లక్షల రెట్లు అంటే అమ్మో ఆలోచిస్తేనే బుర్ర బద్దలైపోతుందా అది క్వాంటం కంప్యూటర్ సత్త ఎన్క్రిప్టెడ్ అంటే తెలుసు కదా అత్యంత భద్రమైనది ఎవ్వరు హ్యాక్ చేయడానికి వీలు లేనిదని అంత పటిష్టమైన ఎన్క్రిప్టెడ్ డేటాను క్రాక్ చేయాలంటే సూపర్ కంప్యూటర్ కు కొన్నేళ్ళ పడుతుంది కానీ క్వాంటం కంప్యూటర్ కేవలంఏడు సెకండ్లలోనే తేల్చేస్తుందంటే అర్థం చేసుకోండి దాని పవర్ ఏంటో in a dataసద capacity of the system క్వాంటం కంప్యూటర్లకు అంత స్పీడ్ ఎలా సాధ్యం ఆ విషయంలోకి వెళ్దాం సాధారణ కంప్యూటర్ బైనరీ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది మెషీన్ లెర్నింగ్ లాంగ్వేజ్ జీరోవన్ అనే బిట్స్ రూపంలో ఉంటుంది జీరో అంటే హాఫ్ వన్ అంటే ఆన్ అని అర్థం ఇందులో ఒకదాన్ని మాత్రమే ప్రాసెసర్ వాడుకుంటుంది కానీ క్వాంటం కంప్యూటర్ క్యూ బిట్స్ పై ఆధారపడి పనిచేస్తుంది జీరో గాని వన్ గాని అసలుఏమీ లేకుండా లేదా రెండింటిని కలిపి వాడుకోగలదు దీన్నే క్వాంటం ఫిజిక్స్ లో సూపర్ పొజిషన్ గా వ్యవహరిస్తారు క్యూబిట్ సంఖ్య పెరిగే కొద్దీ క్వాంటం కంప్యూటర్ స్పీడ్ వేరే లెవెల్ కు మారిపోతుంది ఇక రెండోది ఎంటర్ యాంగిల్మెంట్ ఎంత దూరంగా ఉన్నప్పటికీ రెండు క్యూబిట్ల మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది అలాగే ఒకదాని విలువ జీరో అయితే రెండో దాని విలువ కూడా జీరో నేనే ఉంటుంది ఒకదాని విలువ ఒకటి అయితే రెండోది అంతే ఒకవేళ విలువ సున్నా ఒకటి అయితే ఇంకొకటి కూడా అలాగే ఉంటుంది ఇక మూడోది ఇంటర్ఫియరెన్స్ పరస్పరం అనుసంధానమైన క్వాంటం స్థితులు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి క్వాంటం కంప్యూటర్ ను ఇప్పటివరకు ఎవరైనా తయారు చేశారా అంటే అనేక అంతర్జాతీయ సంస్థలు అదే పనిలో ఉన్నాయి 2001లో ఐబిఎం సంస్థ ప్రయోగాత్మకంగా 7 క్యూబిట్స్ తో ప్రాథమిక స్థాయి క్వాంటం కంప్యూటర్ తో సంచలనం సృష్టించింది ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 2021 లో 127 క్యూబిట్స్ తో ఈగల్ పేరిట అడ్వాన్స్డ్ క్వాంటం ప్రాసెసర్ తయారు చేసింది స్టార్లింగ్ పేరుతో 2029 నాటికి ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ రూపకల్పనలో నిమగ్నమైంది ఇది ఇప్పటివరకు ఉన్న క్వాంటం కంప్యూటర్ల కంటే 20,000 రెట్లు అధిక వేగంతో పని చేస్తుందని నిపుణుల అంచన ఇక 2019లో 54 క్యూబిట్లతోగూగు తయారు చేసిన సైకామోర్ క్వాంటం ప్రాసెసర్ అద్భుత పనితీరుతో మెప్పించింది సంప్రదాయ పద్ధతిలో 10వేల సంవత్సరాలు పట్టే నిర్దిష్టమైన లెక్కింపును సైకామోర్ 200 సెకండ్లలోనే పూర్తి చేసింది 2024 లో 105 క్యూబిట్లతో విల్లో చిప్ ను తీసుకొచ్చింది క్వాంటం ఎర్రర్ కరెక్షన్ లో 30 ఏళ్లుగా తేలని సమస్యను విల్లో చిప్ చాలా సులువుగా పరిష్కరించింది మిలియన్ క్యూబిట్లతో క్వాంటం కంప్యూటర్ తయారీనే లక్ష్యమని Google చెబుతోంది.మైక్రోసాఫ్ట్ఇటెల్ amazమon సహా మరిన్ని కంపెనీలు క్వాంటం కంప్యూటర్ తయారీకి నిర్విరామంగా పని చేస్తున్నాయి క్వాంటం కంప్యూటర్ తో మానవాళ్ళకి ఏంటి లాభం చెప్పాలంటే చాలానే ఉన్నాయి ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్న ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం అవుతుందని నిపుణుల అంచన ఏఐ సైబర్ సెక్యూరిటీ అంతరిక్షం ప్రయోగాలు రక్షణ రంగం ఔషధ పరిశ్రమ ఆర్థిక సేవలు మెటీరియల్ సైన్స్ ఊహించని స్థాయిలో మారిపోతాయి ఆప్టిమైజేషన్ క్రిప్టోగ్రఫీ మెషీన్ లెర్నింగ్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయి డేటా హ్యాకింగ్ కు ఛాన్స్ ఉండదు డేటా స్టోరేజ్ మార్పిడికి భద్రత పరంగా ఎలాంటి డోకా ఉండదు స్మార్ట్ సిటీలు వ్యక్తిగత సేవలు ఆటోమేషన్ రంగాలు అత్యుత్తమ స్థాయికి చేరుతాయి కొత్త బ్యాటరీ టెక్నాలజీ సౌరశక్తి సామర్థ్యం కార్బన్ క్యాప్చర్ పద్ధతుల్ని అభివృద్ధి చేయవచ్చు మార్కెట్ అంచన పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ రిస్క్ అనాలసిస్ యమా స్పీడ్ గా మారిపోతాయి పెట్టుబడి వ్యూహాలు మెరుగవుతాయి దీంతో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది క్వాంటం టెక్నాలజీ ఔషధ పరిశ్రమలో అద్భుతాలను ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు ఈ పరిజ్ఞానంతో రసాయన చర్యలను అత్యంత సునిశితంగా విశ్లేషించవచ్చు శరవేగంగా కొత్త మందులు అభివృద్ధి చేయవచ్చు ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా లాంటి కొత్త వ్యాధులకు తక్కువ కాలంలోనే వ్యాక్సిన్లు తయారు చేయవచ్చు అల్జీమర్స్ లాంటి మొండి జబ్బుల చికిత్స విధానాన్ని పూర్తిగా సరళతరం చేయవచ్చు మానవ dఎన్ఏ ని డీకోడ్ చేసి ఆరోగ్య అంశాలు కనుక్కునే వీలుంటుంది ఒక భౌగోళిక ప్రాంతాన్ని ఉదాహరణకు ఒక రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఎవరికి ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఎంతమందిలో రోగ నిరోధక శక్తి ఉందన్నది క్షణాల్లో తెలుసుకోవచ్చు ఇవన్నీ జరిగితే ఆరోగ్య వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుంది అప్పుడు వైద్య ఖర్చులు భారమనే మాటే ఉండదు క్వాంటం టెక్నాలజీ చేసే అద్భుతాలు ఇంకా చాలానే ఉన్నాయి పంటలపై చీడపెడ్డల ప్రభావం నివారణపై అధ్యయనం సులభతరం అవుతుంది వాతావరణ మార్పుల్ని మరింత ఖచ్చితంగా అంచనా వేసే వీలుంటుంది ఎప్పుడు వర్షాలు కురుస్తాయి తుఫానులో విపత్తులు వస్తాయో ముందే తెలుసుకోవచ్చు దీని ద్వారా వాన కష్టాలు పంట నష్టాలు మనుషుల మరణాలని నివారించవచ్చు సభలు సమావేశాల నిర్వహణ చాలా ఈజీ అవుతుంది ఒక సభలో 10 లక్షల మంది జనం పాల్గొన్న ఇబ్బంది ఉండదు ఎందుకంటే క్వాంటం టెక్నాలజీతో ఒక్కొక్కరిని సపరేట్ గా గుర్తించే వీలుంటుంది రవాణ వ్యవస్థకు క్వాంటం టెక్నాలజీ ప్రయోజనకారి కాబోతుంది ట్రాఫిక్ నియంత్రణ సులభ సాధ్యమవుతుంది చాలా కష్టమైన లాజిస్టిక్స్ సర్ఫరా చైన్ సులువై ఇంధన సామర్థ్యం పెరుగుతుంది రవాణ ఖర్చులు బాగా తగ్గుతాయి 2035 కల్ల క్వాంటం టెక్నాలజీ లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ గా ఎదుగుతుందని అంచన భవిష్యత్తులో ఐఐటీలు యూనివర్సిటీలు పరిశోధనల సంస్థలు సాంప్రదాయ కంప్యూటింగ్ నుంచి క్వాంటం కంప్యూటింగ్ కు మారక తప్పదు బ్యాంకు లావాదేవీలు వాణిజ్య కార్యకలాపాలకు క్వాంటం పైనే ఆధారపడాల్సి ఉంటుంది క్వాంటం టెక్నాలజీ రంగంలో అమెరికా కెనడా చైనా ముందున్నాయి పేటెంట్ల నమోదు క్వాంటం కమ్యూనికేషన్ లో మాత్రం అమెరికాను చైనా మించిపోయింది భూమి నుంచి అంతరిక్షానికి కమ్యూనికేషన్ వ్యవస్థ నిర్మాణానికి క్వాంటం నానో ఉపగ్రహాలని ప్రయోగించింది ప్రత్యర్థుల రాడార్లకు దొరకని స్టెల్త్ జలాంతర్గాములు యుద్ధ విమానాలని పసిగట్టే క్వాంటం ఆధారిత రాడార్ను కూడా తయారు చేసింది క్వాంటం టెక్నాలజీలో మన దేశం పరిస్థితి ఏంటి అంటే జాతీయ క్వాంటం మిషన్ ఎన్ క్యూఎం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం 6వ000 కోట్ల నిధులు కేటాయించింది 203031 నాటికి క్వాంటం టెక్నాలజీ అభివృద్ధి పరిశోధనల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు 2031 లోపు 50 నుంచి 1000 క్యూబిట్స్ తో 20 నుంచి 50 క్వాంటం కంప్యూటర్లు అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక మన దేశానికి చెందిన ప్రైవేట్ సంస్థ క్యూపిఐఏ 25 క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ ను రూపొందించింది క్యూపిఐఏ ఇండస్ గా పిలిచే ఈ సిస్టం ను 2025 ఏప్రిల్ 14న ఆవిష్కరించింది భారత వృద్ధికి క్వాంటం కంప్యూటింగ్ అత్యంత కీలకం కాబోతుందని నాస్కాం అంచనా వేసింది 2030 నాటికి 30వేల కోట్ల ఆదాయంతో ఆర్థిక రంగానికి ఊపు తెస్తుందని లెక్కగట్టింది క్వాంటం టెక్నాలజీ పరిశోధనలు అభివృద్ధి కంప్యూటర్ల రూపకల్పనలో గ్లోబల్ లీడర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పేర్కొంది క్వాంటం కంప్యూటింగ్ తో అన్ని అద్భుతాలేనా అంటే కాదు ప్రతికూలతలు కూడా ఉన్నాయి క్వాంటం కంప్యూటర్ల నిర్వహణ చాలా కష్టం మామూలు కంప్యూటర్లలో ఫిక్స్డ్ ట్రాన్సిస్టర్లు ఉంటే ఇందులో కదిలే పార్టికల్స్ ఉంటాయి చిన్న అలికిడి వచ్చిన పార్టికల్స్ డిస్టర్బ్ అవుతాయి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు రేడియేషన్ విద్యుత్ అంతరాయం అస్సలు ఉండకూడదు అలాంటివి జరిగితే మైక్రో సెకండ్లలో క్వాంటం ప్రాపర్టీస్ ను కోల్పోతుంది దీన్నే డీకోహెనిస్ అంటారు అందుకే క్వాంటం కంప్యూటర్ ను -273°ల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ప్రత్యేక వ్యవస్థ అవసరం చుట్టూ చిమ్మ చీకటి ఉండాలి క్వాంటం కంప్యూటర్ తయారీకయ్యే ఖర్చు బాగా ఎక్కువ అన్ని రకాల లెక్కింపులకు ఇవి ఉపయోగపడవు క్రిప్టోగ్రఫీ చేదనతో ప్రస్తుత భద్రత వ్యవస్థలు గందరగోళానికి గురి కావచ్చు ఈ రంగంలో నిపుణుల కొరత వేధిస్తుంది ఆ లోటు తీర్చడానికి భౌతిక శాస్త్రవేత్తలు ఇంజనీర్లు క్వాంటం పరిశోధకులుగా మారుతున్నారు
Subscribe to:
Comments (Atom)