Monday 20 May 2024

భరత వేదముగా నిరత నాట్యముగాకదిలిన పదమిది ఈసాశివ నివేదనగా అవని వేదనగా పలికెనుపదము పారేసా

శంభో శంకర హర హర మహాదేవ

తతిన్తదిమి తిందిమి పరుల
తాండవకేళి తప్పరా
గౌరీమంజుల శింజినీ జాతుల లాస్యవినోదవ శంకర

భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈసా
శివ నివేదనగా అవని వేదనగా పలికెను
పదము పారేసా

నీలకంధరా జాలిపొందరా కరుణతో ననుగనరా
నీలకంధరా శైలమందిరా మొరవిని బదులిడరా

నాగజ మనోజ జగదీశ్వర మాలెందు శేఖర శంకర

భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈసా
శివ నివేదనగా అవని వేదనగా పలికెను
పదము పారేసా

హర హర మహాదేవ హర హర మహాదేవ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

హా అంతకంతా నీ సతి అగ్నితప్త మైనది
నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది

ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి
తనువైన ప్రాణదావుని చెంతకు చేరుతున్నది

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

భవుని భువుకి తరలించేలా తరలి విడినీ తలపించేలా

రసతరంగినీ లీల యతిని రిత్యా రతునియ చేయగలిగే ఈ వేళా

భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈసా
శివ నివేదనగా అవని వేదనగా పలికెను
పదము పారేసా

జంగమాసవర గంగాచిత సిరా మృద మండుత కార పుర హర
రక్తశుభంకర భావనాశంకరా స్వర హర దక్ష త్వర హర
ఫలవిలోచన పాలిత జనగామ కాల కాల విశ్వేశ్వర
ఆశుతోషా అధ నాసవినాశన జయగిరీశా బృహదీశ్వర

వ్యోమకేశ నిను హిమగిరి వర సుత ప్రేమ పాశమున పిలువంగఁ
యోగివేసా నీ మనసున కల కతా రగలేశామైన
హి మహేశా ని బయటపదహారతి దైత్య శోషణము జరూపంగా
భోగిభూషా భువనళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నదన యమక గమకముల యోగాన

పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధా ప్రదమనాధ శృతి వినన
హర హర మహాదేవ

No comments:

Post a Comment