అలుపన్నది ఉందా ఎగిరేయ్ ఆలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగెయ్ కళకు కరిగేయ్ వరకు
మెలికలు తిరిగేయ్ నది నడకలకు
మరి మరి వూరికెయ్ మది తలుపులకు
లాల లాల లాలాలలల
అలుపన్నది ఉందా ఎగిరేయ్ ఆలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగెయ్ కళకు కరిగేయ్ వరకు
నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకేయ్ సిరులెయ్ చిలికి దాసోహమే అనాధ వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కళలను తేవా నా కన్నులకు
లాల లాల లాలాలాలాల
అలుపన్నది ఉందా ఎగిరేయ్ ఆలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగెయ్ కళకు కరిగేయ్ వరకు
నీ చూపులెయ్ తడిపేయ్ వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరేయ్ తగిలే వరకు ఎటువున్నదో మెరిసేయ్ సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే తొలి ఆశలకు
లాల లాల లాలాలాలాల
అలుపన్నది ఉందా ఎగిరేయ్ ఆలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగెయ్ కళకు కరిగేయ్ వరకు
మెలికలు తిరిగేయ్ నది నడకలకు
మరి మరి వూరికెయ్ మది తలుపులకు
లాల లాల లాలాలలల
No comments:
Post a Comment