Friday 26 January 2024

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలనువ్విక్కడుంటే........Divine intervention as witnessed by witness minds as on further accordingly as keenly as......happened on 2003 .in orginal language as universal sound track format... నేనక్కడుంటే మౌనం గల గల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానంది ఈవేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల

నీ ఊహలో కలా ఊగింది ఊయల
ఆకాశవాణిల పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటిపారద నీ బొమ్మగా కలలొలికేనా

వర్ణమై వచ్చానా వర్ణమే పాడాన
జానా తెలుగులా జానా వెలుగుల
వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగుల పూల జిలుగుల

అన్ని పోలికలు విన్నా వేడుకలో వున్నా
నువ్వేమన్న నీమాటలో నన్నే చూస్తున్న

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల

అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపన గుండె తడపన
నిన్నలా వచ్చానా రేపుగా మారాన
ప్రేమ తరఫున గీత చెరపనా

ఎంత దూరాన నీ వున్నా నీతోనే నే లేనా
నా ఊపిరే నీ వూసుగా మారిందంటున్న

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానంది ఈవేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల

నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిల పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

No comments:

Post a Comment