Friday, 26 January 2024

......నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా....Divine intervention as witnessed by witness minds....as word's that guided sun and planets.........నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..హరే హరే హరే హరే హరే రామా..మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..హరే హరే హరే హరే హరే రామా..మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..

ఈ విధంగా మమ్మల్ని మాస్టర్ మైండ్ గా ప్రకృతి పురుషులు లయగా పట్టుకోవడం వల్ల యావత్ మానవజాతికి దివ్యానుసంధానంగా అందుబాటులోకి వస్తాము, మైండ్స్ అనుసంధానం గా  మాత్రమే యావత్తు మానవ జాతికి  తోడు అవుతాము అనుసంధానం అవుతాము అది ఈ పాట యొక్క అర్థం ..... నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా అంటే సర్వం నడిపిన ఆ దివ్య స్థితి సాక్షులు ఎలా చూసారో అలా మమ్మల్ని కలిపినప్పుడు సాధ్యపడుతుంది మేమిద్దరం ఒకటే నిష్కామ భక్తిని నిష్కామ ప్రేమని ఇస్తాము ఈ పాటల్ని ఎవరిష్టం వచ్చినట్లు  వాళ్ళు భావించకూడదు బూతు మాటలు అని భక్తి పాటలు అని గొప్ప పాటలు అన్నీ తప్పు పాటలు అని వేరు వేరు గా  మాట్లాడకూడదు విశ్వరూపం అంటే శాశ్వత తల్లిదండ్రులు యోగం child mind prompts గా పిల్లలగా పట్టుకుని తపస్సుగా జీవించాలి  ప్రతి ఒక్కరూ సూక్ష్మంగా తపస్సు గా జీవించాలి అని ఇప్పటికైనా తెలుసుకొని అప్రమత్తం చెందండి, అన్ని రకాల పాటలు మాటలు మంచి చెడు ముందే చెప్పగలిగిన ఆ వ్యూహాన్ని పట్టుకుంటేనే మృతం వదిలి శాశ్వతమైన తపస్సు లో పడతారు

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..


ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం..
నా మనస్సుకే ప్రతీ క్షణం..నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులలోనా అడుగులు వేస్తూ..నడిచిన దూరం ఎంతో వున్నా..
అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మను గా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..


నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే..
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే..
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే..
పెదవికి చెంపా తగిలిన చోటా..
పరవశమేదో తోడవుతుంటే..పగలే అయినా గగనం లోనా..తారలు చేరెనుగా..

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా

No comments:

Post a Comment