Friday 26 January 2024

.శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరాసీతారామ చూపే నీ మహిమ మదిలో అసులరిని మాపగరా.........Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.........శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరాసీతారామ చూపే నీ మహిమ మదిలో అసులరిని మాపగరామదమస్థలక్రోధములే మానుంచి తొలగించిసుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించిమజన్మము ధాన్యము చేయుమురాఅ ఆఆశ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా




శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమ మదిలో అసులరిని మాపగరా
మదమస్థలక్రోధములే మానుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మజన్మము ధాన్యము చేయుమురాఅ ఆఆ
శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా

దరిశనమును కోర దరికే చేరే
దయగల మారాజు దాశరధీ
తొలుతన ఎదుర కుశలములడిగె హితములు గావించే ప్రియవాదీ
వీరమతి ఐ నీయాపతిని నేను రఘుపతిఏ
ప్రేమ స్వరమై స్నేహ కరమై మేలువసుగునులే
అందరూ ఒకటేలే రామునికి ఆదరమూ ఒకటేలే
సకలగున దాముని నీతిని రాముని నీతిని ఎం అని పొగడునులే
మా శ్రీ రామ లేరా ఓ రామ ఇల్లలో పెను చీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమ

తాంబూల రాగాలకేమమృతం ప్రణవించి సేవించు తరుణంమ్
శృంగార శ్రీ రామ చంద్రోదయమ్ ప్రతి రేయి వైదేహీ హృదయమ్మ్మ్
మౌనం కూడా మధురమ్ మ్మ్ సమయం అంత సఫలమ్మ్మ్ మ్మ్
ఇది రామ ప్రేమ లోకమ్ ఎలా సాగిపోవు స్నేహమ్ ఇందులోని మోక్షమ్
రవి చంద్రులింకా సాక్ష్యం ఈనాడు వీడిపోని బన్ధమ్

శ్రీ రామ రామ రఘురామా పిలిచే సమ్మోహన సుస్వరమా
సీతభామ ప్రేమారాధనమా హరికే హరి చందన బంధనమా
శ్రీ రాముని అనురాగమ్ సీత సతి వైభోగమ్
శ్రీ రాముడు రసవేదమ్ శ్రీ జానకి అనువాదం
ఏనాడువీడి పోని బంధమూ ఊఊఉ

No comments:

Post a Comment