Friday, 26 January 2024

ఓం నమో శివ రుద్రాయఓం నమో శితి కంఠాయ....Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.........ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయఢమ ఢమ ఢమరుక నాదానందాయఓం నమో నిటాలాక్షయాఓం నమో భస్మాఙ్గాయఓం నమో హిమశైలావరణాయ ప్రమాదాయధిమి ధిమి తాండవకేళి లోలాయ

ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిటాలాక్షయా
ఓం నమో భస్మాఙ్గాయ
ఓం నమో హిమశైలావరణాయ ప్రమాదాయ
ధిమి ధిమి తాండవకేళి లోలాయ

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ
పొంగిపోయినాదే పల్లె కాసీ

హే సూపుల సుక్క నీ దారిగా
సుక్కల తివాసీ నీదిగా
సుడాసక్కని సామి దిగినాడు రా
ఎసెయ్యిరా ఊరూవాడా దండోరా

హే రంగుల హంగుల పొడ లేదు రా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా
నీ తాపం శాపం తీర్చే వాడే రా

పై పైకలా భైరాగిలా
ఉంటాది రా ఆ లీలా
లోకాల నెలే టోడు నీకు
సాయం కాక పోడూ
హే నీలోనే కొలువున్నోడు
నిన్ను దాటి పోనే పోడూ

ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్
అండ్ సే జై జై జై
సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ
శంభో అల్ ది వే
ఓం నమఃశివా జై జై జై
హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే
సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్
ఔర్ పెయిన్ అవే జై జై జై
సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ
శంభో అల్ ది వే

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ
పొంగిపోయినాదే పల్లె కాసీ

హే ఎక్కడ వీడుంటే నిండుగా
అక్కడ నెలంతా పండగా
చుట్టూ పక్కల చీకటి పెల్లగించగా
అడుగేసాడంటా కాచే దొరలాగా
మంచుని మంటని ఒక తీరుగా
లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా
మనకండా దండా వీడే నికరంగా

సామికి అంటే హామీ తానై
ఉంటాడురా చివరంటా
లోకాలనేలే తోడూ నీకు
సాయం కాక పోడూ
హే నీలోనే కొలువున్నోడు
నిన్ను దాటి పోనే పోడూ

ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్
అండ్ సే జై జై జై
సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ
శంభో అల్ ది వే
ఓం నమఃశివా జై జై జై
హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే
సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్
ఔర్ పెయిన్ అవే జై జై జై
సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ
శంభో అల్ ది వే

No comments:

Post a Comment