Friday 26 January 2024

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నాననిఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని........Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.............చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నాననిఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందు కెళ్లాలని

కన్నుల నీటిని కళల సాగుకై వాడుకోవాలని
కాల్చె నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని

గుండె తో ధైర్యం చెప్పెను
చూపు తో మార్గం చెప్పెను
అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

ఎవ్వరు లేని ఒంటరి జీవి కి తోడు దొరికిందని
అందరు ఉన్న ఆప్తుడు నువ్వై చేరువయ్యావని
జన్మ కు ఏరగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని

శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

No comments:

Post a Comment