Friday 26 January 2024

ఎవరికి వారోక తీరు చివరికి ఏమౌతారు....Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.......పైనున్న దేవుడు గారు మీ తేలివికి జోహారుబంధం అనుకున్నది బండగా మారునాదూరం అనుకున్నది చెంతకు చేరునా

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి
ఇది మనుషులు అడే ఆట అనుకుంటారే అంతా
అ దేవుడు అడే ఆట అని తెలిసేదెపుడంటా
అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా
అయినా లోకానికి అలుపే రాదుగా
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి

ఎవరికి వారోక తీరు చివరికి ఏమౌతారు
పైనున్న దేవుడు గారు మీ తేలివికి జోహారు
బంధం అనుకున్నది బండగా మారునా
దూరం అనుకున్నది చెంతకు చేరునా

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి

No comments:

Post a Comment