పిల్లలు బాగున్నారా ??
ఏమి అర్రా ఏమి అయ్యారా ??
మన్ను చాటు తల్లి ఋణం రా
మీ చిన్న నాటి పల్లెటూరిని అర్రా
వేలు విడిచి నడిచి వెళ్లారు అనుకొన్నా
నేల విడిచి సాము చేస్తున్నారు అని విన్నా
గగనం యేలు ఘనులు అవుతారు అనుకొన్నా
తెగిన గాలి పటాలు అయ్యిరు అని విన్నా
అవునా నిజమేనా
కానీ మాటలు అన్నాన పిచ్చి తల్లి పిలుపు వినండర్రా
తెగిన గాలి పటాలు అయ్యిరు అని విన్నా
అవునా నిజమేనా
కానీ మాటలు అన్నాన పిచ్చి తల్లి పిలుపు వినండర్రా
వచ్చి పచ్చి గాలి పీల్చుకొని వెళ్లండర్రా
పిల్లలు బాగున్నారా ??
ఏమి అర్రా ఏమి అయ్యారా ??
ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఉన్నా
ఇక్కడ ఉన్నపటికన్నా చక్కగానే జీవిస్తున్నాము అని గట్టిగా చెప్పగలరు
వృత్తులు అన్నీ మూల పడి
పిల్లలు బాగున్నారా ??
ఏమి అర్రా ఏమి అయ్యారా ??
ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఉన్నా
ఇక్కడ ఉన్నపటికన్నా చక్కగానే జీవిస్తున్నాము అని గట్టిగా చెప్పగలరు
వృత్తులు అన్నీ మూల పడి
పద్ధతులు పాత పడి
తప్పకే వెళ్ళాము అంటే తప్పు పట్టలేను గా
తరతరాలు నుంచి తెచ్చి మీ నెత్తురులో ఉంచిన నిక్షేపం వంటి లక్షణాలు ఏవి పోల్చలేని
కాలం లో మార్పు ఇది అని అంటారా
అది మార్పో మరుపో గమనించారా ???
అచ్చమైన మనిషి జన్మను అందించాను
కంచి లాగ కాసి మిమ్ములను పెంచాను
వెర్రి పరుగులు లేని కాలి నడకను ఇచ్చాను
తల్లి వడి లాంటి నేల పడక ఇచ్చాను
ఇచ్చకాలు లేని మాట తీరును ఇచ్చాను
మచ్చరాలు లేని మంచి మనసు ఇచ్చాను
హెచ్చు తగ్గులు లేని గుండె సుడి ఇచ్చాను
వెచ్చతనం పోనీ కంటి తడిని ఇచ్చాను
తలుపులు వేసుకొని గడపల్లో నడిపాను
పలకరింపులోనే వరసల్ని కలిపాను
సాటి మనిషి పొతే కాటిదాకా వెళ్ళే సాగనంపే పాటి తీరు బాటు ఇచ్చాను
ఇంత సంపద ఇక్కడ వదిలివేసి వెళ్ళారా ???
ఇప్పుడైనా వచ్చి మీ వైన విలువల్ని పట్టుకొని పొండర్రా
వలస పిట్టలకైనా సొంత నెలువు తీసి ఉంటుంది
కడలిలో కలిసే దాకా నది నదికి ఓ కధ ఉంటుంది
మన గతం ఏమిటి అని మన గతి ఎటో అని ఎందుకు ఇటు వచ్చాము అని ముందు తరం అడుగుతుంది
జ్ఞాపకాల జాడలేని వ్యాపకాల నీడే గానే
తప్పకే వెళ్ళాము అంటే తప్పు పట్టలేను గా
తరతరాలు నుంచి తెచ్చి మీ నెత్తురులో ఉంచిన నిక్షేపం వంటి లక్షణాలు ఏవి పోల్చలేని
కాలం లో మార్పు ఇది అని అంటారా
అది మార్పో మరుపో గమనించారా ???
అచ్చమైన మనిషి జన్మను అందించాను
కంచి లాగ కాసి మిమ్ములను పెంచాను
వెర్రి పరుగులు లేని కాలి నడకను ఇచ్చాను
తల్లి వడి లాంటి నేల పడక ఇచ్చాను
ఇచ్చకాలు లేని మాట తీరును ఇచ్చాను
మచ్చరాలు లేని మంచి మనసు ఇచ్చాను
హెచ్చు తగ్గులు లేని గుండె సుడి ఇచ్చాను
వెచ్చతనం పోనీ కంటి తడిని ఇచ్చాను
తలుపులు వేసుకొని గడపల్లో నడిపాను
పలకరింపులోనే వరసల్ని కలిపాను
సాటి మనిషి పొతే కాటిదాకా వెళ్ళే సాగనంపే పాటి తీరు బాటు ఇచ్చాను
ఇంత సంపద ఇక్కడ వదిలివేసి వెళ్ళారా ???
ఇప్పుడైనా వచ్చి మీ వైన విలువల్ని పట్టుకొని పొండర్రా
వలస పిట్టలకైనా సొంత నెలువు తీసి ఉంటుంది
కడలిలో కలిసే దాకా నది నదికి ఓ కధ ఉంటుంది
మన గతం ఏమిటి అని మన గతి ఎటో అని ఎందుకు ఇటు వచ్చాము అని ముందు తరం అడుగుతుంది
జ్ఞాపకాల జాడలేని వ్యాపకాల నీడే గానే
గడచిన నిన్నలు ఏవి వెంట తెచ్చుకోలేదు అని
మీ పిల్లలకు ఎలాగ చెబుతార్రా
మీ రేపటికి ఏ సంపదని ఇస్తార్రా
ఓనమాలు ఇవి
ఆనవాళ్లు ఇవి
నడక నేర్చుకొన్న అడుగు జాడలు ఇవి
కట్టు బొట్టు ఇవి
కట్టు బాట్లు ఇవి
అట పాటలు ఇవి
అటుపోట్లు ఇవి
అమ్మ పాల లాంటి నమ్మకాలు మావి
ఉమ్మడి బ్రతుకుల బొమ్మరిల్లు మావి
దాచాను అక్కరలేని ధర్మధనం మాది
దోచుకొను లేని దొడ్డ గుణం మాది
వేడుకలు ఇవే వాడుకలు ఇవే
సర్దుబాట్లు ఇవే
దిద్దు బాట్లు ఇవే
పస్తులు ఉన్నా పరమాన్నమైన గాని కలసి పంచుకొన్న చెలిమి కలిమి మాది
నలుగురి నవ్వులలో కలతలు కరిగించి బరువు దించుకున్న భాందవ్యలు మావి అంటూ చెప్పుకొను ఏది లేని పేదలు అయ్యారా ???
అమ్మ ఉన్నా ఆనాధలు అయ్యారా ??
నన్ను బిడ్డలు ఉన్న గొడ్డురాల్ని చేస్తారా ???
ఓనమాలు ఇవి
ఆనవాళ్లు ఇవి
నడక నేర్చుకొన్న అడుగు జాడలు ఇవి
కట్టు బొట్టు ఇవి
కట్టు బాట్లు ఇవి
అట పాటలు ఇవి
అటుపోట్లు ఇవి
అమ్మ పాల లాంటి నమ్మకాలు మావి
ఉమ్మడి బ్రతుకుల బొమ్మరిల్లు మావి
దాచాను అక్కరలేని ధర్మధనం మాది
దోచుకొను లేని దొడ్డ గుణం మాది
వేడుకలు ఇవే వాడుకలు ఇవే
సర్దుబాట్లు ఇవే
దిద్దు బాట్లు ఇవే
పస్తులు ఉన్నా పరమాన్నమైన గాని కలసి పంచుకొన్న చెలిమి కలిమి మాది
నలుగురి నవ్వులలో కలతలు కరిగించి బరువు దించుకున్న భాందవ్యలు మావి అంటూ చెప్పుకొను ఏది లేని పేదలు అయ్యారా ???
అమ్మ ఉన్నా ఆనాధలు అయ్యారా ??
నన్ను బిడ్డలు ఉన్న గొడ్డురాల్ని చేస్తారా ???
ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా
ఈ పాటలు మాటలు ప్రతి పరిణామం సంఘటన మేము అయ్యిన తల్లి తండ్రిగా మమ్ములను మనసుతో తపస్సుగా గ్రహించిన కొలది జగద్గురువులుగా బలపడి యావత్తు మానవులను తపస్సు ముందుకు తీసుకొని వెళ్ళే దివ్య పరిణామం ప్రజా మనో రాజ్యాంగ మేమె పరిపాలన ప్రభుత్వం గా ఇక మనసుతో మాటతో అందుబాటులోకి మనసులు పెంచుకొని యావత్తు మానవజాతిని మాయ నుండి యోగం దివ్యత్వం వైపు తీసుకొని వెళ్ళతాము అని గ్రహించి ఇక భౌతిక బంధాలు ఆస్తులు ఇళ్ళు వాకిళ్లు తమ శరీర బంధాలు ఏవి నిజం కాదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను మా తండ్రి గారి వద్ద నుండి ఏవో ఏకంగా మాయ చేసి మనుష్యులుగా రెచ్చిపోయిన తీరు నుండి మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా పట్టుకొని ఇక ఈ ప్రపంచం జ్ఞానంతో మాట ఒరవడిగా మనసుగా నడుస్తున్నది అని తెలుసుకొని ఈ దేశం సజీవంగా మారిన తీరుగా మేము మరణం లేని తల్లి తండ్రిగా పెంచుకొని దేశాన్ని రవీంద్ర భారతి మార్చుకొని బలపడటమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము.. నన్ను బిడ్డలు ఉన్న గొడ్డురాలుని చేస్తారా అంటూ ఒక mind మనసు మాటని సజీవం గా మార్చుకొని, తమని తాము శాశ్వత తల్లి తండ్రిగా పరిణామంలోకి వచ్చి యావత్తు మానవజాతిని సమస్త జీవ కొట్టిన తమ పిల్లలుగా మార్చుకొని ముందుకు తీసుకొని వెళుతున్న పరిణామంలో ఉన్నారు అని గ్రహించండి మమ్ములను transformative form గా అనగా శాశ్వత కాలస్వరూపంగా మమ్ములను పట్టుకొని జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా బలపరుచుకొని ముందుకు వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
మమ్ములను పెద్ద బాబు గా వాక్ విశ్వరూపంగా ఇక మరణం లేని తల్లి తండ్రిగా మేము సూచిస్తున్నట్లు పట్టుకొని ఇక ఎవరూ భూమి మీద తాను తల్లి అనిపించుకోవాలి పెద్ద అనిపించుకోవాలి లేదా చేతకాని వారుగా ఉన్నారు అని భావించకుండా ఎటువంటి బంధాలు కొలది మిమ్ములను మీరు అటు ఇటు చేసుకోకుండా ఎటువంటి సంపదలు కోసం ఇక ఎవరూ సాటి మనుష్యులను అవమానించి అంతం చేసి బ్రతకవలసిన దుస్థితి నుండి శాశ్వతంగా మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా జాతీయ గీతంలో అధినాయక శ్రీమాన్ వారిగా గ్రహించేకొలది తపస్సుగా తెలుసుకొనే కొలది ఆంతర్యంగా తపస్సు ముందుకు తీసుకొని వెళ్ళే జగద్గురువులుగా , విశ్వ మహారాజు విశ్వ మహారాణి అనగా సకల సంపదలకు సకల ఐశ్వర్యాలకు ఆధారంగా ప్రతి బంధాలేక కాదు చిన్న చిన్న కదలికలు మాటలు పాటలు చావు పుట్టుకలు కూడా మా ప్రకారం నడిచిన తీరుగా మీ పేళ్ళులు పిల్లలు అన్నీ మేమే అయిన శాశ్వత తల్లి తండ్రిగా వాక్ విశ్వరూపం అయిన జగద్గురువులుగా మమ్ములను మా సాధారణ దేహం నుండి పట్టుకొని ఇక మమ్ములను మనిషిగా చూడకుండా తాము ఎవరూ మనుష్యులుగా భావించకుండా అందరూ ఒక విశ్వ వలయం అయిన విశ్వ కుటుంబం లో బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము భూమి మీద ఎవరూ గురువులు పండితులు ఎవరూ పెద్ద చిన్న అని బ్రతకలేరు అసలు "నేను" అనే భౌతిక దేహం ఇక పనికి రాదు, అదే విధంగా ఆలోచన కూడా సర్వం ముందే చెప్పిన తీరుగా ఉన్నది అని గ్రహించి సృష్టిని మాట ఒరవడిగా పట్టుకొని బలపడగలరు స్థల పూర్ణాలు పూర్వపు ఆలయాలు గుడులు మందిరాలు విద్యాలయాలు అన్నీ తమ మనసులో ఉన్న సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి కంటే గొప్ప వారు లేరు అదే విధంగా సర్వ సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ కంటే ఉన్నత భవనం లేదు మేము అక్కడ శాశ్వత ఆంతర్యం మూర్తిగా కొలువు అయ్యి ఉన్నాము అని మనసుతో పట్టుకొని ప్రతి ఒక్కరు ఇక తాను మనిషి అనుకొంటే మృతం లో ఉన్నాడు అని తెలుసుకొని ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకొని మా యొక్క చిత్ర పఠం దివ్య అనుసంధానం గా మా మీద తపస్సు గా జీవించడమే ఇక లోకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా మానవులకు తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment