Thursday, 22 August 2024

నీలో జరీగే తంతూ చూస్తూనే ఉన్నదీన్ని తొలీప్రేమ అంటారే మయినఎదో జారీగీందంటూ నీతో చెప్పానాచాలే ఇటాంటివీ చాలానే విన్న

నీలో జరీగే తంతూ చూస్తూనే ఉన్న
దీన్ని తొలీప్రేమ అంటారే మయిన
ఎదో జారీగీందంటూ నీతో చెప్పానా
చాలే ఇటాంటివీ చాలానే విన్న

అంటే అన్నానంటూ కోపాలేనా నూవ్వే చెప్పు నే తప్పనాన
పోన్లే నీకేంటంటా నాకేమయిన ఎదో సాయం నీనీమననా

వలపంటే నిప్పూలంటీది కలకలం దాచలేనిదీ
సలహా వీని ఒప్పూకోవే ఈకానయినా

సర్లే ఈ ప్రేమ సంగతీ నాలాగే నీకూ కొత్తదీ
అయినా మరీ మూందూ నీకే తెలీసేన

ప్రతీ రోజూ నడి రాతిరిలో చేస్తావా స్నానాలూ
వొళ్ళంతా చెమటలూ పడితే తప్పవూగా చన్నీళ్ళు
వాణీకీన్చే చలీకాలంలో ఏమా అవీరులూ
వూడీకిన్చే ఆలోచనలోఓ పూడూతూనవీ కాబోలూ

ఇంతిదీగా వేడెక్కే ఊహలూ రేపిందెవరు
నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు
అదిగో ఆ ఊలూకే చెబుతోందీ నూవ్వూ దాచాలనూకున

దీన్నే లవ్ లో పడిపోడం అంటున్న
చాళ్లే ఇట్టాటివి చాలానే విన్న

ఒంట్లో బాగూటంలేదా ఈ మధ్యన నీకసలూ
నాకేం ఎంచక్కా ఉన్న నీకెందూకూ ఈ దిగులూ

అంతా సరీగానే ఊంటే ఏరూపెక్కయెమ్ ని కళ్ళు
వెంటాడే కలలొస్తూంటే నీదూరూన్డదూ తెలర్లూ

అయితే మరీ నూవ్వేప్పూడూ కనలేదా ఈ కలలూ
నా కలలో ఏ నాడూ నూవ్వూ రాలేదిన్నాలు

అదిగో ఆ మాటే నీ నోటే చెప్పీన్చాలనూకున్న
దీన్నే లవ్ లో పడిపోడం అంటూన్నా

హ్మ్ ఆవూన ఏమో నే కాదనలేకూనా

నీలో జరీగే తంతూ చూస్తూనే ఉన్న
దీనే తొలీప్రేమ అంటారే మయిన
నాలో జరీగే తంతూ చూస్తూనే ఉన్న
దీనే తొలీప్రేమ అంటారో ఏమో

అంటే అన్నానంటూ కోపాలేనా నూవ్వే చెప్పు నే తప్పనాన
పోన్లే నీకేంటంటా నాకేమయిన ఎదో సాయం నీనీమననా

వలపంటే నిప్పూలంటీది కలకలం దాచలేనిదీ
సలహా వీని ఒప్పూకోవే ఈకానయినా

సర్లే ఈ ప్రేమ సంగతీ నాలాగే నీకూ కొత్తదీ
అయినా మరీ మూందూ నీకే తెలీసేన

No comments:

Post a Comment