Thursday, 22 August 2024

పిలిచిన పలకదు ప్రేమవలచిన దొరకదు ప్రేమఅందని వరమే ప్రేమమనసుకు తొలి కలవరమా





పిలిచిన పలకదు ప్రేమ
వలచిన దొరకదు ప్రేమ
అందని వరమే ప్రేమ
మనసుకు తొలి కలవరమా

ప్రేమే మధురం ప్రేమే పదిలం
ఏమీ కాదు క్షణికం
అన్నీ తానే ప్రణయం

ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర

పిలిచిన పలకదు ప్రేమ
వలచిన దొరకదు ప్రేమ

వలపును చినుకుగా భావించ అది నా తప్పు కదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా

ఎన్నెల్లో ఎదురీత
ఎన్నాళ్లీ ఎదకోత

ప్రేమే ఆట కాదు
గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు

తప్పుంటే అది ప్రేమది కాదె
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ

పిలిచిన పలకదు ప్రేమ
వలచిన దొరకదు ప్రేమ

మనసును తడిమిన చీకటులే చెలిమిగా మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమై పోయేన
ఆపాలీ ఎదోలా
చెబుతావా ప్రియురాలా

నీడై నీతో పాటు సాగాలనుకున్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియా

నింగి నేల కలవవని నీడే మనిషిని తాకదని
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ

ఆపిన ఆగదు ప్రేమ
దాచిన దాగదు ప్రేమ
మనసులు కలుపును ప్రేమ
మహిమలు చూపును ప్రేమ

ప్రేమే గగనం
ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం
ప్రేమించాలి హృదయం

ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర

ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర
ఐ లవ్ యూ లవ్ యూ ర

No comments:

Post a Comment