Thursday 22 August 2024

మధురమే మధురమే మధురమేఈ కనులకి కళలు మధురమేసెలయేటికి అలలు మధురమేనీలాల మేఘం నువ్వేనీ నవ్వే తేనెల వానైనాకోసం వస్తే మధురమే ఆనన్నే తడిపేస్తే మధురమే

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కళలు మధురమే
సెలయేటికి అలలు మధురమే

నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కళలు మధురమే
సెలయేటికి అలలు మధురమే

నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే

నీకోసం నే రాసే
చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్ పలికే
అరమాటైనా మధురమే

నీకోసం నే రాసే
చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్ పలికే
అరమాటైనా మధురమే

యతి లేని సడి లేని
ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించే
ఆ సాగర ఘోష మధురమే

మధుమాసం మధురమే
నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే
ఆ సూన్యం అయినా
మధురమే మధురమే

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలు మధురమే

నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో
పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో
మట్టిని తాకిన మధురమే

సఖి విడిచే శ్వాసల్లో
పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో
మట్టిని తాకిన మధురమే

ఉదయాన ఉదయించే
ఆ సూర్యుడు ఎరుపు మధురమే
రేయి అంత వికసించే
ఆ వెన్నెల తెలుపు మధురమే

చెక్కిలి నెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కను రాల్చే
ఆ కన్నీరైనా మధురమే మధురమే

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కళలు మధురమే
సెలయేటికి అలలు మధురమే

నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే

No comments:

Post a Comment