Wednesday 3 April 2024

ఓ నేస్తమా వేసవే వచ్చెలే కోపమల్లేఓ శాపమల్లేనీరు నింపానులే నిండుగా

ఓ నేస్తమా వేసవే వచ్చెలే కోపమల్లే
ఓ శాపమల్లే
నీరు నింపానులే నిండుగా
అన్నీ నిండగా
ఎంతో పొదుపుగా వాడదాం
ఎండే పండగై పాడదాం

ఆ స్వర్గమే నేలపై ఇల్లుగా చేసినారు
దించేసినారు
దాన్ని చుడాలిగా చక్కగా
మెరిసే చుక్కగా
నీ చేతలో అద్భుతం
ఉంది చేతిలో అమృతం

No comments:

Post a Comment