వెన్నెల్లో హాయి హాయి మల్లెల్లో హాయి హాయి
వరాల జల్లే కురిసే
తప్పేట్లు హాయి హాయి తృమ్పేట్లు హాయి హాయి
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి
జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి
హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి
వెన్నెల్లో హై హాయ్ మల్లెల్లో హాయ్ హై
వరాల జల్లే కురిసే
తప్పేట్లు హయ్ హాయి తృమ్పేట్లు హాయి హాయి
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి
జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి
హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి
కనుల ఎదుట కలల ఫలాము నీలిచిన్నది
తందనా సుధ చిందేనా
కనులు గానని వనితా ఎవరో మనకు ఇక
తెలిసేనా మాది మురిసేనా
తనను ఇక ఎలాగైనా కాళ్లారనే చూడాలి
పగలు మరి కాల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి
మధుర లలన మదన కొలన కమల వాదన అమల సధన
వాదాలతారామ మదికివసమా చిలిపితనమా
చిత్రమైనా బంధమయే అంతలోనా అంటులేని చింతనా
అంతమంటు వున్నాదేనా
వెన్నెల్లో హై హాయ్ మల్లెల్లో హాయ్ హై
వరాల జల్లే కురిసే
తప్పేట్లు హయ్ హాయి తృమ్పేట్లు హాయి హాయి
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి
జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి
హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి
గదిని సగము పంచకుంది ఎవారు అనుకోవాలి ఎమ్ కవాలి
మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఎం చెయ్యాలి
అసలు తను ఎల్లా ఉందొ ఏంచేస్తుందో ఏమోలే
ప్రత్యేక మనిషాయినా కుడా మనకేముండి మాములే
కళలు తెలుసా ప్రేమ బహుశా కవిత మనిషా కళల హంస
మనసు కుంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషి లాగ
మంచి పద్ధతంటూ వుంది మదిని లాగుతున్నది
ఎంత ఎంత వింతగుంది
వెన్నెల్లో హై హాయ్ మల్లెల్లో హాయ్ హై
వరాల జల్లే కురిసే
తప్పేట్లు హయ్ హాయి తృమ్పేట్లు హాయి హాయి
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి
జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి
హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి
వెన్నెల్లో హై హాయ్ మల్లెల్లో హాయ్ హై
వరాల జల్లే కురిసే
తప్పేట్లు హయ్ హాయి తృమ్పేట్లు హాయి హాయి
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లో ఎండా హాయి ఆగష్టు లో వాన హాయి
జనవరి లో మంచు హాయి హాయి రామ హాయి
హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి
No comments:
Post a Comment