Wednesday 3 April 2024

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలుఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలుఒకటైతేయ్ మిగిలేది పిలుపే నండినలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు
ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు
ఒకటైతేయ్ మిగిలేది పిలుపే నండి
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నాకోసం మీ ఇష్టం వొదలద్దండి
తొందర చేసి మాట ని వీడక మీరు సాగిపొండిక
ఇదే ఇదే నా మాట గ పదే పదే నా బాట గ
ఎన్నెన్నో వర్ణాలు

నేనంటు ప్రతీకం నాదంతూ ఓ లోకం
పడలేను ఈ జోక్యం అంతేయ్ నండి
బాగుంది మీ టెస్టు నాకెంతో నచెట్టు
మనసెంతో మెచెట్టు మీ మీద వొట్టు
అందుకే నీ దిగి వచ్చా వొంచని
నా తలా వొంచి స్నేహ భావమే
అందుకే నీ దిగి వచ్చా వొంచని
నా తలా వొంచి స్నేహ భావమే
కల నిజం నీ కోసమే అనుక్షణం ఉల్లాసమే
నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేయ్ నండి

No comments:

Post a Comment