Wednesday 3 April 2024

ఏమైందిరా బాదగా ఉందినాకు లేని బాద నీకెందుకురానీ బాధ నా బాధ కాదా

ఏమైందిరా బాదగా ఉంది
నాకు లేని బాద నీకెందుకురా
నీ బాధ నా బాధ కాదా

ఎహే రాయే
హబ్బబ్బబ్బ రాను రాను నాను రాను కుదరదయ్యో
కాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యో
వొద్దు వొద్దు మీద మీద పడకురయ్యో
సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడికొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళెట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయ్
యాపిలు పండు నారింజ పండు
బత్తాయి పండు బొప్పాయి పండు
అనస పండు పనస పండు
నిమ్మ పండు దానిమ్మ పండు
మామిడి పండు అరటి పండు

రాను అని కాదు అని అంతలేసి మాటలని
సంతకొచ్చె సూడవయ్యో సిన్నది
కాదనంటే ఔననిలే లేదనంటే ఉందనిలే
ఆడవారి మాట తీరు వేరులే
ఔనా మైనా మాతో చిందేయ్ చిందేయ్
బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్

సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో
సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది
కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో
కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది

హరిలో రంగ హరి హరి స్వామి రంగ హరి హరి
ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి
గాజువాక పిల్లా మేము గాజులోళ్ళం గాదా
చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా

తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని
సాటుకొచ్చి సిందులేసే సిన్నది
తప్పనంటే ఒప్పనులే ఒప్పనంటే తప్పనులే
సూటిగానూ సెప్పదయ్యో ఆడది
రావే పిల్లా ఎందుకు మల్లా గుల్లా
ఎల్లోయ్ ఎల్లోయ్ ఎల్లెల్లోయ్ ఎల్లో ఎల్లోయ్

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడికొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళెట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది

No comments:

Post a Comment