Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi--110004. Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his abode Adhinayaka Darbar at Adhinayaka Bhavan New Delhi.(Online mode) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Monday, 30 March 2026
భారతదేశ నాస్టర్డామస్ గా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంటే ఈయన యొక్క కాలజ్ఞానము అంటే నాలెడ్జ్ ఆఫ్ ద ఫ్యూచర్ సో ఈ భవిష్యవాణి అనేది వరల్డ్ ఫేమస్ ఇంకా చెప్పాలి అంటే ఈయన విగ్రహము కన్నీరు కార్చడం సో ఈ వార్త ఎంత వైరల్ గా సర్క్ులేట్ అయింది అంటే మీకు ఈయన స్వయంగా ఒక భగవంతుడితో అంటే విష్ణుమూర్తి యొక్క అవతారంగా చెప్తారు చాలామంది చెప్తారు అందుకే గోవింద వాక్యాలు అంటారు ఈయన రాసి రాసిన తాళపత్ర గ్రంథాలు
భారతదేశ నాస్టర్డామస్ గా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంటే ఈయన యొక్క కాలజ్ఞానము అంటే నాలెడ్జ్ ఆఫ్ ద ఫ్యూచర్ సో ఈ భవిష్యవాణి అనేది వరల్డ్ ఫేమస్ ఇంకా చెప్పాలి అంటే ఈయన విగ్రహము కన్నీరు కార్చడం సో ఈ వార్త ఎంత వైరల్ గా సర్క్ులేట్ అయింది అంటే మీకు ఈయన స్వయంగా ఒక భగవంతుడితో అంటే విష్ణుమూర్తి యొక్క అవతారంగా చెప్తారు చాలామంది చెప్తారు అందుకే గోవింద వాక్యాలు అంటారు ఈయన రాసి రాసిన తాళపత్ర గ్రంథాలు 14వేల తాళపత్ర గ్రంథాలను గోవింద వాక్యాలు అని అంటారు ఈ పరంపరను అంటే ఈయన దైవముతో సమానంగా కొలుస్తూ ఈ పరంపరను ముందుకు తీసుకువెళ్లే వీళ్ళ శిష్యులు చాలా చాలా గొప్పవాళ్ళు సో ఇప్పుడు మీరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని అంటే ఇలా కూడా చూడొచ్చు కదా ఫ్రాన్స్ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాస్టర్ డామస్ ఇలా కూడా అనొచ్చు కదా కానీ ఇక్కడ ఏమిటి నాస్టర్డామస్ ఈయన కన్నా ముందే పుట్టారు సో ఈయన కన్నా ముందే భవిష్యవాణి చెప్పారు కాబట్టి మనము భారత్ యొక్క నాస్టడాస్ మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అని చెప్తాం అంటే 17వ శతాబ్దము కానీ నాకు చూడండి నాకు పర్సనల్ గా నేను కొన్ని వీడియోస్ మాట్లాడాను ఫ్రెండ్స్ బాగా రసెర్చ్ చేసి మాట్లాడిన విషయాలు ఇవి వీటికి సంబంధించిన వివరాలు అంటే ఒక 400 ఏళ్ల క్రితము ఎవరో ఇలా జరగబోతుంది అని చెప్తున్నారు మీరు వీటికి సంబంధించిన పరిశోధనలు ఇవ్వాళ చేస్తున్నారు అనుకోండి మీకు ఎలా ఉంటుంది చాలా చాలా విచిత్రంగా ఉంటుంది కదా సో ఇలాగ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అంటే ఈయన పని కట్టుకొని తెలుగులో తాళపత్ర గ్రంథాలలో రాయడం కాదండి ఈయన చెబుతూ ఉంటే శిష్యులు వాళ్ళు రాసుకున్నారు సో మీకు ఒక స్టేజ్లో ఈ పత్రాలంతా కూడా ఏంటి ఒక చింత చెట్టు కింద దాచి పెట్టడం తరువాత కాలంలో అది బయట పడడం అందులో ఈయన చెప్పిన భవిష్యవాణి సో ఇప్పుడు కలియుగము 2026 లో ఏం జరగబోతుంది అనేది ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మీకు బాబావంగా ఏం చెప్పారు నాస్టడామస్ ఏం చెప్పారు అందరూ కూడా మీకు విశ్లేషిస్తున్నారు కానీ మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కొన్ని విషయాలు నాకైతే మాత్రం చాలా చాలా షాకింగ్ గా అనిపించింది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ యావత్తు భూమిని భూమిని మీకు కొన్ని తీగలు తీగలు మీకు చుట్టుకుంటాయి అంటే మీకు ఒక వలయం లాగా ఒక తాడు అనేది ఏర్పడుతుంది ఒక తాడు భూమికి వలయం లాగా ఏర్పడుతుంది అంటే మొన్న మాట్లాడా అంటే మనం కనెక్ట్ చేసుకుంటాం కదా అలా చూసినప్పుడు ఒకే ఈయన చెప్పారండి కానీ ఇవాళ ప్రాక్టికల్ గా ఈ భూమి మీద జరుగుతుంది కదా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మీరు ఇంటర్నెట్ కేబుల్స్ వేయడం మొదలు పెట్టారు ఎక్కడదాకా వేస్తారండి సింగపూర్ దాకా అంటే బ్యాటరీలు ఉంటాయి మీకు లోపల సెన్సార్స్ ఉంటాయి ఇక్కడ భారత ప్రభుత్వము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మొదలు పెడితే సింగపూర్ దాకా మీకు ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయండి అలాగే ఇటువైపు చూశారు అనుకోండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దాకా వీళ్ళు ఇలాగా కేబుల్స్ వేసుకుంటూ వెళ్ళారు దేనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సో ఇదే పని మీకు అమెరికా నుంచి జరుగుతుంది రష్యా వాళ్ళు చేస్తున్నారు యూరోప్ లో కూడా అంటే యావత్తు భూమిని ఒక కేబుల్ నెట్వర్క్ అనేది శాసిస్తుంది మరి జరిగిందా లేదా ఎప్పుడు 17వ శతాబ్దంలో చెప్తున్నారు ఒక తాడు అంటున్నాడు ఆయన ఈ తాడు ఏమిటంటే కేబుల్స్ సో ఆ టైంలో ఇలా ఊహించడం అనేది నాకైతే రియల్ గానే షాకింగ్ గా ఉంది ఒక పెద్ద పక్షి ఎగురుతుంది అందులో మనుషులు ప్రయాణిస్తారు ఇవ్వాళ మనం విమానాలను చూస్తున్నాం ఆ ఏముంది లేండి ఎప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 17వ శతాబ్దంలో ఒక వ్యక్తి ఇలాంటి ఒక భవిష్యవాణి చెప్పగలిగారు అంటే ఇంకా చెప్పాలంటే ఇలాన్ మస్క్ ఏం చేస్తున్నాడండి ఈయన వేలలో శాటిలైట్స్ ను అంతరిక్షంలో తిప్పుతున్నాడు వేలలో మీకు అది ఒక వలయంలా ఉంటుందండి 48వేల సాటిలైట్స్ మనకు కావాలి ఆల్రెడీ వర్క్ మొదలుపెట్టామని చెప్పి ఈలాన్ మస్క్ చెప్తూ ఉంటే మీకు ఆకాశం అంతా కూడా ఇలాగ ఎగిరే పక్షుల్లాగా ఏంటండీ ఇదని ఫోటోలు తీస్తే ఇలాన్ మస్క్ యొక్క సాటిలైట్స్ అండి ఇవి అని చెప్పి ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఈయన ఆ రోజుల్లోనే అంటే ఇంకా ఏం చెప్తున్నాడు ఈయన అగ్నిగోళాలు మీకు ఎక్కడికక్కడ పేలుతాయి అంటే దీన్ని మీరు బాంబులు అనుకోవచ్చు లేదా మీకు రష్యా వాళ్ళు యుక్రైన్ యుద్ధంలో వాడుతున్న మిజైల్లు అనుకోవచ్చు అగ్నిగోళాలు పేలడం ఏమిటి సో ఇదంతా ఆయన ఆ రోజుల్లో చెప్తున్నప్పుడు ఇవాళ మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం ఇప్పుడు మీకు కడపలో ఈయన ఆశ్రమానికి వెళ్ళారు అనుకోండి ఒక 50 ఎకరాలు ఆ రోజుల్లో నవాబు గారు ముందు ఈయన గురించి విన్నాడు ఇవన్నీ వాళ్ళు నమ్మరు కదా ఫైనల్ గా ఒకరోజు ఆయన్ని పిలిపించాడు ఈయన కూడా వెళ్లారు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారండి ఏమిటండీ ఇది నవాబు అడిగినప్పుడు నేను భవిష్యవాణి చెప్పగలను నా కాలజ్ఞానంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వివరంగా ఇలాగ మేము రాసుకుంటున్నాము మా శిష్యులు తాళపత్ర గ్రంథాలలో ఇలా రచిస్తున్నారు ఇవి ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పి ఆయన చెప్పడము ఇంతకుముందు జరిగాయా జరిగాయి చూడండి అని చెప్పి వాళ్ళ శిష్యులు నవాబు గారిని ఛాలెంజ్ చేయడంతో ఇదంతా చూసి అతను షాక్ అయి బాబు ఇలా కూడా ఉంటుందా రేపు జరగబోతున్న దాన్ని ఇవ్వాళే వీళ్ళు చెప్పగలరా అలాంటి అలాంటి జ్ఞానము వీళ్ళకి ఉంటుందా అంటే కచ్చితంగా ఆ టైంలో ఈయన చేశారు దానితో ఆయన ఏంటి మీకు 50 ఎకరాల భూమిని ఇచ్చి ఇక్కడ మీరు ఒక ఆశ్రమాన్ని నెలకొల్పండి మీ శిష్యులకి జ్ఞానాన్ని ఇవ్వండి అంటే ఇవ్వాళ కూడా కడపలో ఆయన ఆశ్రమం ఉంది కదా అక్కడ ఆయనకు పూజలు చేస్తూ ఉంటారు స్వయంగా అంటే ఇక్కడ మానవ జాతికి మంచి జరగాలండి ఇప్పుడు మానవ కళ్యాణం అనేది ముఖ్యం అలా చూసినప్పుడు ఏంటి ఈ ఒక మహా ప్రళయం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికే మేము యాగాలు చేస్తూ ఉంటాము హోమాలు చేస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం ఇది మంచిదే కదండి ప్రపంచము బాగుండాలి అదే కదా ప్రపంచం బాగుండాలన్నప్పుడు ఒక హోమము చేస్తున్నామని ఇద తప్పేము ఉంది ఇది మూఢ విశ్వాసాలు కాదు మీరు మంచి జరగాలని కోరుకుంటున్నారు బలంగా కోరుకున్నారు వందల మంది కోరుకుంటున్నారు మంచి ఎక్కడ జరిగినా కూడా దాన్ని మనం ఆదరించాలి కదా ఫ్రెండ్స్ అలాగే కలియుగంలో దీన్నంతా మీరు చూడబోతున్నారు అన్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది నువ్వు ధర్మ మార్గములో ఉంటే ప్రపంచము నిన్ను ఏ మార్చాలి అని చూస్తుంది ఇది ఈయన చెప్పిన అతి ముఖ్యమైన ఒక అంశం ఎంతో మంది మిత్రులు చెప్తూ ఉంటారు ప్రేమగారు ఇది వద్దండి ఇది ఎందుకు అంటే మనము మంచి చేయాలని వెళ్తున్నాం కానీ అటు ఉన్నవాళ్ళు దుష్ట శక్తులు మిమ్మల్ని మోసము చేయాలి అని చూస్తున్నారు సో ఇలాంటప్పుడు ఒక మహా పురుషుడు వస్తాడు అతను దీన్నంతా కూడా అంటే దుష్టశక్తులను అంతా కూడా పూర్తిగా నిర్మూలిస్తాడు నవ సమాజం వస్తుంది ఎక్కడికక్కడ ధర్మ మార్గము అనేది నిలబడుతుంది ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలని ఫైనల్ గా ఈయన సో ఇది ఎలా ఉంది అంటే ఆయన నివసించిన ఇల్లే ఇవాళ ధ్వంసం అయిపోయిందండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇల్లు ధ్వంసము అవ్వడముతో అంటే అది ఒక ఆలయముతో సమానం కదా భక్తులందరూ కూడా మీకు ప్రేమానురాగాలతో ఎమోషనల్ గా అటాచ్ అయి ఉన్న ఆయన ఇల్లు కూలిపోవడంతో ఇవ్వాళ మళ్ళీ మళ్ళీ కూడా మీకు పునర్నిర్మాణం చేస్తున్నారు సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇల్లు అనేది చక్కగా వస్తుందో ఒక ఆలయంలా తయారవుతుందో ఈయన విగ్రహ ప్రతిష్ట చేస్తారో ప్రజలు మళ్ళీ అక్కడికి ఎప్పుడు వెళ్తారో ఆ రోజు నుంచి కూడా ఈయన కోరుకున్న అంటే చెడు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది అని చెప్పి ఈయన చెప్పారు కానీ దీని మార్పు కూడా మనము చూస్తాం ఎందుకంటే ఫైనల్ గా ఏ రోజైనా కూడా మీకు ధర్మమే గెలుస్తుంది అనేది మనందరం నమ్మే విషయం కదా మరి వచ్చేవాడు ఎవరు ఎప్పుడు ఎవరు చెప్పరు ప్రతి వాళ్ళు కూడా ఇలా కోరుకుంటారు ఒక శక్తి వస్తుంది ప్రపంచాన్ని కాపాడుతుంది అని చెప్తూ ఉంటారు మరి ఆ శక్తి ఎప్పుడు వస్తుంది మళ్ళీ ప్రపంచాన్ని ధర్మ మార్గంలో ఎప్పుడు నడిపిస్తుంది ఇది మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యవాణిలో చెప్పారా ఆయన యొక్క తాళపత్ర గ్రంథాలు దానికి సంబంధించిన వివరాలు మీరు చదివే ఉంటారు ఎన్నో ప్రెడిక్షన్స్ అందులో ఇది కూడా ఉందని మీరు భావిస్తున్నారా కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment