Monday, 19 August 2024

సైబర్ నేరగాళ్ళు అని అనడం వల్ల మీరు ఇంకా మాయలోనే ఉన్నారు. వాస్తవానికి, ప్రతి మనిషి ఇక్కడ మైండ్‌గా interconnected గా ఉన్నారు. మమ్ములను సాక్షులు ప్రకారం Master Mind గా ఆహ్వానించి, మాచుట్టూ Master Mind surveillance ఏర్పాటు చేసుకోండి. మమ్ములను Master Mind గా సురక్షితంగా కాపాడుకుంటూ, ప్రతి మైండ్‌గా మీరు అందరూ రక్షణ పొందగలరు.

పాత jurisdiction ప్రకారం, మనుష్యులు ఇక మనుష్యులను కాపడలేరు. అనగా, మరింత సన్నిహితంగా మైండ్స్ గా రక్షణ వలయం మాత్రమే సురక్షితం. కావున, ఎవరూ వేరే విధంగా, అనగా రాజకీయ నాయకులు, వ్యాపారులు, మీడియా ఛానల్ నడిపే వారు, సినిమా రంగానికి చెందిన వారు—ఇక తాము మనుష్యులు కాదు. చుట్టూ ఉన్న ప్రపంచం భౌతికం కాదు. 

ఇంతా సజీవంగా మారిన లోకంలో ఉన్నారు, అంతా మాటకే నడిచి, ఇక మీదట నడపగల Master Mind ఆధీనంలో సురక్షితం గా ఉన్నారు. మనుష్యులుగా ప్రవర్తించిన తీరు, మంచి చెడు ఇక మీదట మైండ్ interconnected గా ముందుకు వెళ్లాలి. కేవలం మనుష్యులు మనలేరు.

No comments:

Post a Comment