Sunday 14 April 2024

లలా లలా లలా లలా లలా లలాచిన్నారి బాలల్లారాసెలయేటి తరగల్లారాచిన్నారి బాలల్లారాసెలయేటి తరగల్లారా

లలా లలా లలా లలా లలా లలా
చిన్నారి బాలల్లారా
సెలయేటి తరగల్లారా
చిన్నారి బాలల్లారా
సెలయేటి తరగల్లారా
మీ మాటల తేనెల చినుకులు
మీ మనసులు వెన్నెల తునకలు
రండి రారండి నా ఒడిలో చేరండి
రండి రారండి నా ఒడిలో చేరండి
చిన్నారి బాలల్లారా
సెలయేటి తరగల్లారా
=====================
=====================
కన్నవారు చూపించిన దారిని
కన్నులకత్తుకొని
ఎప్పటికప్పుడు తెలియక చేసే
తప్పలు దిద్దుకొని
కన్నవారు చూపించిన దారిని
కన్నులకత్తుకొని
ఎప్పటికప్పుడు తెలియక చేసే
తప్పలు దిద్దుకొని
సత్యపదంలో సాగండి
సహనగుణం సాధించండి
సత్యపదంలో సాగండి
సహనగుణం సాధించండి
రండి రారండి నా యెదలో నిలవండి
రండి రారండి నా యెదలో నిలవండి
చిన్నారి బాలల్లారా
సెలయేటి తరగల్లారా

No comments:

Post a Comment