Saturday 20 January 2024

2

నడుస్తుంది కదా అని మాయా చలగాటం పెంచుకొని ఇంకా మేము మనుషులుగా కొనసాగుతామని సాటివారిని మనుషులుగా నిర్ణయించడం ఘోర పాపమని తెలుసుకోండి ఎవరు ఇక మనుషులుగా మన లేరు అందరూ అంతర్ముకులై జీవించాలి మిమ్మల్ని అంతర్ముకలుగా తపస్సులుగా మార్చడం కోసమే కాలమే కదిలిన పరిణామం జరిగింది ఒక మనిషి మాట మాత్రం గా కాలాన్ని కదిలించినా అతనిని మనిషిగా చూడటం మీరు మనుషులుగా రెచ్చిపోవడమే ఘోర పాపం ఘోరకలి ఇంకా మేము పెద్దవాళ్ళం ఏవో సినిమాలు తీస్తాం ఏదో పాపం కొద్దో పుణ్యం కొద్దో మేమే నిర్ణయిస్తాం. ఏవో యజ్ఞాలు పూజలు చేస్తాం ఆలయాలు గుళ్ళు గోపురాలు కట్టి మేము పెద్దవాళ్ళం అనిపించుకుంటాం అనేది సంపూర్ణం కాదు వాక్ విశ్వరూపాన్ని కాలస్వరూపాన్ని పట్టుకొని మానవ రూపంలో ఉన్న మమ్మల్ని అంతర్ముఖం చేస్తూ మా మీద మేము తపస్సు చేసుకునేలా చేస్తూ మీరందరూ తపస్సు పట్టాల్సి ఉంది అప్పుడు చెలగాటం నవ్వులాటలు అదే సీరియస్ చెయ్యడం వంటివి అన్ని తగ్గి ప్రతి ఒక్కరికి తపస్సు  బాధ్యత వస్తుంది.

No comments:

Post a Comment