Friday 12 January 2024

రామ చంద్రాయ జనక రాజజ మనోహరయామామకాభీష్టదాయ మహిత మంగళం

రామ చంద్రాయ జనక రాజజ మనోహరయా
మామకాభీష్టదాయ మహిత మంగళం

చారు కుంకుమోపేత చందనాలు చర్చితాయా
హర కటక శోభితాయా బూరి మంగళం

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యయా
సుజనా చిత్త కామితాయా సుబాధ మంగళం

రామదాసు మృదుల హృదయ తామరస నివాసయా
స్వామి భద్ర గిరి వేరయా దివ్య మంగళం
దివ్య మంగళం దివ్య మంగళం

No comments:

Post a Comment