Friday, 12 January 2024

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురిఏ వాల్మీకి రాయని కధగా సీతారాములు తనపై ఒదగారామదాసకృత రామపదామృత వాగ్గేయశ్వర సంపదగావెలసిన దక్షిణ సాంకేతపురి

ఓం ఓం ఓం
శ్రీరామచంద్రపరబ్రహ్మనే నమః

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకి రాయని కధగా సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత వాగ్గేయశ్వర సంపదగా
వెలసిన దక్షిణ సాంకేతపురి

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

రామ్ రామ్ రామ్ రామ్

రామనామ జీవన నిర్మిత్రుడు
పునఃదర్శనము కోరిన భద్రుఁడు
సీతారామముల దర్శనానికై ఘోరతపస్సును చేసినప్పుడు

తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్ఛేను మహావిష్ణువు

సససనిదని సనిదమగమ ససారిదామప

త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్ధిగా కోరెను భద్రుఁడు
ఆదర్శాలకు అగ్రపీఠంఓ అ దర్శనమే కోరినప్పుడు

ధరణీపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పొగ
సీతాలక్ష్మణ సహితుఁడై
కొలువు తీరే కొండంత దేవుడు

శిలగా మళ్ళీ మలచి
శిరమును నీవే నిలిచి
భద్రగిరిగా నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరే భద్రుఁడు

వామాంకస్థితా జానకి పరిలస కోదండ దండం కరే
చక్రం చొర్భకారేన బహు యుగళే
శంఖం శ్రం దక్షిణే
విఘరణం జలజాత పత్ర నయనం
భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం
సౌమిత్రి యుక్తం భజే

అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి

No comments:

Post a Comment