Saturday 16 December 2023

పదము నీవైపిలాపరుగు నీదే కదాతనువు తెర మీదుగాచేరుకో త్వరగా

యు ఆర్ మై సన్ షైన్
యు ఆర్ మై మూన్ లైట్
యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై
కం విత్ మీ నౌ
యు హావ్ మై డిసైర్

నాతో రా నీలా రా ఆరాధ్య
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా

మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే ఏ
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న

ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

ఈ పూట నా పాట
చేరాలి నీ దాకా
నీ చిన్ని మెడ వంపులో

సాగాలి ఈ ఆట
తేడాలు తేలాకా
గెలిచేది ఎవరేమిటో

ఇలాగే ఏ ఏ
ఉంటాలే ఏ ఏ
నీతోనే ఏ ఏ
దూరాలు తీరాలు లేవే

ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

ఏదో అనాలంది
ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో

నాదాకా చేరింది
నాక్కూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో

నీలానే ఏ ఏ ఏ
మారానే ఏ ఏ ఏ
అంటానే ఏ ఏ ఏ
నువ్వంటు నేనంటూ లేనే

మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న

ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా

No comments:

Post a Comment