Wednesday 20 September 2023

Brundhavanamuna .......as Your Ravindra Bharath https://open.wynk.in/5wegyVgDbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090811451 కృష్ణ హరి శ్రీకృష్ణ హరే. ... హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే...... భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే కృష్ణ హరేబృందావనమున అందెల రవళులు చిందులు వేసేది ఎందులకు....గోవిందుని లీలా మకరందము అందరికీ అందించుటకు.....గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేది ఎందులకు........ కులము అనే వ్యాకులము బాపు కుల దైవము తానని తెలుపుటకు.....నల్ల నల్లని మేఘంలా నడిచొస్తాడు ఎందులకు.......చల్లని కరుణామృత ధారలలో మనలని ముంచి వెళ్ళుటకు........ మనలని ముంచి వెళ్ళుటకు చెంగుచెంగుమని గోవులమందలు పరుగులు తీసేది ఎందులకు ఎందులకు.....చెంత చేరి గోవిందుని సన్నిధి పరమపదం అని చాటుటకు........హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే భజే కృష్ణ భజే కృష్ణ హరే కృష్ణ........ భజే......హరే కృష్ణ భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ.......

Brundhavanamuna .......as Your Ravindra Bharath https://open.wynk.in/5wegyVgDbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090811451 

కృష్ణ హరి శ్రీకృష్ణ హరే.    ... హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే...... భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే కృష్ణ హరే

బృందావనమున అందెల  రవళులు చిందులు వేసేది ఎందులకు....
గోవిందుని  లీలా మకరందము  అందరికీ అందించుటకు.....
గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేది ఎందులకు........ కులము  అనే వ్యాకులము బాపు  కుల దైవము తానని తెలుపుటకు.....
నల్ల నల్లని మేఘంలా నడిచొస్తాడు ఎందులకు.......
చల్లని కరుణామృత ధారలలో మనలని ముంచి వెళ్ళుటకు........ మనలని ముంచి వెళ్ళుటకు 
చెంగుచెంగుమని గోవులమందలు పరుగులు తీసేది ఎందులకు ఎందులకు.....
చెంత చేరి గోవిందుని సన్నిధి పరమపదం అని చాటుటకు........
హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే భజే కృష్ణ భజే కృష్ణ హరే కృష్ణ........ భజే......
హరే కృష్ణ భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ.......

No comments:

Post a Comment