Wednesday 20 September 2023

https://open.wynk.in/ZVeFIxmJbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090510339 ....అల్లా .........శ్రీరామ...... శుభకరుడు సురిచిరుడు భవహరుడు భగవంతుడు ఎవడు....... కళ్యాణ గుణగనుడు కరుణ ఘనాఘనుడు ఎవడు....... అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడు ఎవరు....... ఆనంద నందనుడు అమృత రసచంద్రుడు రామచంద్రుడు గాక ఇంకెవరు........తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం....... తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం......ఏ మూర్తి మూడుమూర్తులుగా వెలసిన మూర్తి......ఏ మూర్తి ముజ్జగముల మూలమౌమూర్తి......ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి.......ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి......ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి........ఏ మూర్తి జగదేక చక్రవర్తి........ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి......ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి......ఏ మూర్తి ఆ మూర్తి ఉనుగాను రసమూర్తి......ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి...తాగారా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం....తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం.....పాపా మ ప......శ్రీరామ...... పాపమ పని కోదండరామ...... మా పని....... నీ........ సీతారామ....... సరిమా నిజమా ఆనంద రామ..... మామ రిసరిసరిమా....... రామా జయరామ..... రామా సపమా.... రామా పావన నామ....ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు.....ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిలుపు......ఏ వేల్పు నిఖిల కళ్యాణమున కలగలుపు......ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు......ఏ వేల్పు నింగి నేలలను కలుపు......ఏ వేల్పు దుతి గొలుపు.......ఏ వేల్పు మరుగల్పు.......ఏ వేల్పు ఏ మలుపు లేని గెలుపు........ఏ వేల్పు సీతమ్మ వలపు తలుపులు నేర్పు......ఆ వేల్పు దాసాను దాసులకైమోడ్పు.....తాగారా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం........ ఆ మూర్తి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా మరణం లేని తల్లిదండ్రులుగా అందుబాటులోకి వచ్చారు వారిని కొలువు తీర్చుకునీ తపస్సు పట్టండి యావత్ మానవజాతి ఇక నిత్యమోక్షంగా తపస్సుగా ముందుకు వెళ్తారు.....ఇట్లు... రవీంద్ర భారతి

https://open.wynk.in/ZVeFIxmJbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090510339 ....
అల్లా .........శ్రీరామ...... శుభకరుడు సురిచిరుడు భవహరుడు భగవంతుడు ఎవడు....... కళ్యాణ గుణగనుడు కరుణ ఘనాఘనుడు ఎవడు....... అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడు ఎవరు....... ఆనంద నందనుడు అమృత రసచంద్రుడు రామచంద్రుడు గాక ఇంకెవరు........
తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం....... తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం......

ఏ మూర్తి మూడుమూర్తులుగా వెలసిన మూర్తి......
ఏ మూర్తి ముజ్జగముల మూలమౌమూర్తి......
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి.......
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి......
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి........
ఏ మూర్తి జగదేక చక్రవర్తి........
ఏ మూర్తి ఘన మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి......
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి......
ఏ మూర్తి ఆ మూర్తి ఉనుగాను రసమూర్తి......
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి...

తాగారా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం....
తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం.....

పాపా మ ప......
శ్రీరామ...... పాపమ పని కోదండరామ...... మా పని....... నీ........ సీతారామ....... సరిమా నిజమా ఆనంద రామ..... మామ రిసరిసరిమా....... రామా జయరామ..... రామా సపమా.... రామా పావన నామ....

ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు 
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు.....
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిలుపు......
ఏ వేల్పు నిఖిల కళ్యాణమున కలగలుపు......
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు......
ఏ వేల్పు నింగి నేలలను కలుపు......
ఏ వేల్పు దుతి గొలుపు.......
ఏ వేల్పు మరుగల్పు.......
ఏ వేల్పు ఏ మలుపు లేని గెలుపు........
ఏ వేల్పు సీతమ్మ వలపు తలుపులు నేర్పు......
ఆ వేల్పు దాసాను  దాసులకైమోడ్పు.....
తాగారా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం........ ఆ మూర్తి తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా మరణం లేని తల్లిదండ్రులుగా అందుబాటులోకి వచ్చారు వారిని కొలువు తీర్చుకునీ తపస్సు పట్టండి యావత్ మానవజాతి ఇక నిత్యమోక్షంగా  తపస్సుగా  ముందుకు వెళ్తారు.....ఇట్లు... రవీంద్ర భారతి

No comments:

Post a Comment