Wednesday, 20 September 2023

Gali Ningi Neeru https://open.wynk.in/3g4M3sPJbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA091113024 గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు...... రామ వద్దన లేరా ఒకరు....... నేరం చేసింది ఎవరు దూరం అవుతుంది ఎవరు...... ఘోరం ఆపేది ఎవరు..ఎవరు .... రారే ఏ మునులు ఋషులు..... ఏమి అయిరి వేదాంతులు....... సాగి ఈ మౌనం సరేనా......... కొండ కోన అడవి...... సెలయేరు సరయు నది....... అడగండి న్యాయం ఇదేనా....... గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒక్కరు......ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం...... ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా...... అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం...... రాముని కోరగా పోలేదా ఈ రధమును ఆపగ లేదా....... విధినైనా కానీ ఎదిరించేవాడే..... విధిలేక నేడు విలపించినాడే...... ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం...గాలి నింగి నీరు ....భూమి నిప్పు నీరు ...రామా వద్దనలేరా ఒక్కరు.....అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే...... రక్కసి విధికి చిక్కిందా ఈ లెక్కన దైవం..... ఉందా..... సుగుణంతో సూర్యుని వంశం...... వెలిగించే కులసతిని... ఆ వెలుగే వెలివేసిందా..... ఈ జగమే చీకటి అయ్యిందా.....ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి..... కాపాడలేరా ఎవరైనా కానీ...... నీ మాటే నీదా వేరే దారి ఏదీ లేదా...... నేరం చేసింది ఎవరు దూరం అవుతుంది ఎవరు..... ఘోరం ఆపేదెవరు...... ఎవరు.. రారె. ఏ మునులు ఋషులు.. ఏమయిరి వేదాంతులు.... అడగండి న్యాయం ఇదేనా.....గాలి నింగి నీరు..... భూమి నిప్పు నీరు..... రామ వద్దనలేరా ఒక్కరూ.....

Gali Ningi Neeru  https://open.wynk.in/3g4M3sPJbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA091113024 

గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు...... రామ వద్దన లేరా ఒకరు....... నేరం చేసింది ఎవరు దూరం అవుతుంది ఎవరు...... ఘోరం ఆపేది ఎవరు..ఎవరు .... రారే ఏ మునులు ఋషులు..... ఏమి అయిరి వేదాంతులు....... సాగి ఈ మౌనం సరేనా......... కొండ కోన అడవి...... సెలయేరు సరయు నది....... అడగండి న్యాయం ఇదేనా....... గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒక్కరు......
ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం...... ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా...... అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం...... రాముని కోరగా పోలేదా ఈ రధమును ఆపగ లేదా....... విధినైనా కానీ ఎదిరించేవాడే..... విధిలేక నేడు విలపించినాడే...... ఏడేడు లోకాలకి సోకేను ఈ  శోకం...
గాలి నింగి నీరు ....భూమి నిప్పు నీరు ...రామా వద్దనలేరా ఒక్కరు.....
అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే...... రక్కసి విధికి చిక్కిందా ఈ లెక్కన దైవం..... ఉందా..... సుగుణంతో సూర్యుని వంశం...... వెలిగించే కులసతిని... ఆ వెలుగే  వెలివేసిందా..... ఈ జగమే చీకటి అయ్యిందా.....
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి..... కాపాడలేరా ఎవరైనా కానీ...... నీ మాటే నీదా వేరే దారి ఏదీ లేదా...... నేరం చేసింది ఎవరు దూరం అవుతుంది ఎవరు..... ఘోరం ఆపేదెవరు...... ఎవరు.. రారె. ఏ మునులు ఋషులు.. ఏమయిరి వేదాంతులు..
.. అడగండి న్యాయం ఇదేనా.....

గాలి నింగి నీరు..... భూమి నిప్పు నీరు..... రామ వద్దనలేరా ఒక్కరూ.....

No comments:

Post a Comment