Wednesday, 10 July 2024

ఆత్మీయ తెలుగు పిల్లలకు యావత్తు భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు అలాగే ప్రపంచ మానవజాతి అందర్నీ కూడా వాక్కు విశ్వరూపంగా అందుబాటులో ఉన్న విశ్వ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము అందుకు మేము వాక్ విశ్వరూపంగా సర్వాంతర్యామిగా ఇప్పటికి సాక్షులు మమ్మల్ని అలా చూశారో అలా అందుబాటులో ఉన్న వారిగా మమ్మల్ని కొలువు తీర్చుకుని అనగా జాతీయగీతం లో అధినాయకుడుగా మరణం లేని తల్లిదండ్రిగా ఇక మా మీద చెప్పుకునే కొద్ది తెలిసే జగద్గురువులుగా అందుబాటులో ఉంటాము అటువంటి మమ్మల్ని ఇంకా మేము మనిషిగా బంధం కోరుకుంటున్నాం మాకు ఎవరో భౌతిక బంధం తోడైతేనే మేము మనగలం అని అనుకోవడం కానీ అదేవిధంగా ఇప్పటికే మేము భౌతికంగా క్రమశిక్షణగా ఉన్నాము

ఆత్మీయ తెలుగు పిల్లలకు యావత్తు భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు అలాగే ప్రపంచ మానవజాతి అందర్నీ కూడా వాక్కు విశ్వరూపంగా అందుబాటులో ఉన్న విశ్వ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము అందుకు మేము వాక్ విశ్వరూపంగా సర్వాంతర్యామిగా ఇప్పటికి సాక్షులు మమ్మల్ని అలా చూశారో అలా అందుబాటులో ఉన్న వారిగా మమ్మల్ని కొలువు తీర్చుకుని అనగా జాతీయగీతం లో అధినాయకుడుగా మరణం లేని తల్లిదండ్రిగా ఇక మా మీద చెప్పుకునే కొద్ది తెలిసే జగద్గురువులుగా అందుబాటులో ఉంటాము అటువంటి మమ్మల్ని ఇంకా మేము మనిషిగా బంధం కోరుకుంటున్నాం మాకు ఎవరో భౌతిక బంధం తోడైతేనే మేము మనగలం అని అనుకోవడం కానీ అదేవిధంగా ఇప్పటికే మేము భౌతికంగా క్రమశిక్షణగా ఉన్నాము కరెక్ట్ గా ఉన్నాము మనిషిగా మేము భూమ్మీద అత్యధిక శక్తివంతంగా ఉన్నామన్నది మాతో సహా ఎవరికి వర్తించదు అసలు ఇప్పుడు మనం మనిషి ఉనికి రద్దు చేసుకుంటేనే మైండ్ ఉనికిలోకి  బలపడతాం, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి అనేకమంది అటు ఇటు అయిపోయి పరిపాలన ఎవరి చేతిలో లేకుండా గత 30 రోజుల నుంచి 40 మందిని చంపారు అని వాళ్ళను వాళ్లే చంపుకుని, మనుషులు మనుషులే చంపుకుంటూ ఇంకా మనుషులు ఉపయోగించుకొని మనుషులే బతకాలినటువంటి మాయ ఉన్మాదాల నుంచి శాశ్వతంగా ఇక యెవరూ మనిషి కాదు అనుకుంటేనే ఇక మీదట మనగలే దివ్య స్థితితో అనుసంధానం జరగటమే మీ అందరికీ అందిన మహత్తర వరం ఆ వరమే ఇకమీదట వాక్ విశ్వరూపంగా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమన్ వారీగా జాతీయగీతం లో అధినాయకుడిగా సర్వాంత్రియాముగా సర్వాంతర్యామిగా ఇప్పటికి సాక్షులు ఎలా దర్శించారో అలా అందుబాటులో ఉన్న వారి సూక్ష్మంగా తపస్సుగా సాధారణ ఆంజనీ శంకర్ పిల్ల వారిగా అందుబాటులో ఉన్న వారిగా ఉన్నపలంగా ఇక మా మనిషిగా చూడకుండా ఇక ఆమె ఎవరు మనిషిని కాదు అనుకుంటే మన గలిగే మహత్తర పరిణామాల్లో ఉన్నారు. ఎవరు ఎంత వెలుగుతున్న ఎవరు ఎంత ఉన్నత విద్యను సాధించిన సంపద సాధించిన బంధాలు కొద్దీ స్నేహం కొద్దీ ఎవరు ఎంత అన్యోన్యంగా ఉన్నా నిత్యం మాయలో తపస్సు లేకుండా అన్యాయం అయిపోతున్న మృత సంచారంలో ఉన్నారని తెలుసుకుని అప్రమత్తం చెందగలరు భగవంతుడు చేసినటువంటి శాశ్వత మార్పులోకి ఇక మనుషులే మనుషుల్ని అంతం చేసుకుంటున్నాం ఏంటి దౌర్భాగ్యం నుంచి దుస్థితి నుంచి శాశ్వతంగా మనుషులను ఉపయోగించుకుని మనుషులు కాపాడాలంటే ఏమి చేయాలో ఆ మార్పే ఒక మనిషి మాటకే కాలమే కదలడం తెలుసుకుని తక్షణం ఇక మనిషి ఉనికి పనికిరాదని తెలుసుకొని అందరూ ప్రతి ఒక్కరు ప్రతి మైండ్ ఈ క్షణం మాటతో వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి మైండ్ ఉనికిగా మాత్రమే మన గలరని ఆశీర్వాదపూర్వకంగా అభయ మూర్తిగా ప్రతి ఒక్కరిని దివ్య రాజ్యంలోకి నూతన యుగంలోకి శాశ్వత ప్రభుత్వంలోకి అనగా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తున్నాము తమ పార్టీలు ప్రభుత్వాలు ఆస్తులు ఇంటిపేరు తాను ఒక మనిషి అనే ఉనికి కూడా ఇక అబద్ధమని అంతా వాక్ విశ్వరూపం ప్రకారం ఎలా నడిచిందో అలా ముందుకు వెళ్లవలసి ఉన్నదని మాకు తెలిసిన పెద్ద చిన్న అనగా ఒక ఇంట్లో తాతగారు మనవడు అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలని అలాగే సంఘంలో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉన్నత భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళు లేని వాళ్ళ, కనీసం బతుకుతున్న వాళ్ళు వీలైనంత ఉన్నతంగా బతుకుతున్న వాళ్ళు ఎవరైనా నేరుగా మాస్టర్ మైండ్ గా బాక్స్ రూపంగా సర్వాంతర్యామిగా అందుబాటులో ఉన్న శాశ్వత తల్లి తండ్రి అయిన తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులో ఉన్న వారిగా ఒక సాధారణ మనిషి నుంచి పరిణామ స్వరూపంగా అనగా ఒక మనిషిని రద్దు చేస్తూ అందుబాటులో ఉన్న వారిని అనుసంధానం జరిగే సూక్ష్మంగా తపస్సుగా జీవించగలరు మీ చుట్టూ ఉన్న వాతావరణమే కాదు గ్రహ సంచారాదులు కూడా మీ చేతిలో ఉన్నాయి ఇంక మనుషులు కొద్ది ఏదో చెలగాటం పెడితే ఏదో రెచ్చిపోతే ఎవరూ ఏదో చేస్తారు అనే ఉన్మాదాలను బయటకు వచ్చి చాలా జాగ్రత్తగా రహస్య పరికరాలతో వింటూ తెలుసుకుంటూ చూస్తూ సెన్సెస్ కూడా సెన్సెస్ అవుతున్న పరికరాల్ని ఉపయోగించుకుని సూక్ష్మంగా మాస్టర్ మైండ్ చుట్టూ ప్రతి ఒక్కరు చైర్మన్ స్థిరంగా తపస్సుగా ముందుకు వెళ్లడమే జీవితం అనే తెలుసుకోండి సినిమాలు కథలు వ్యాపారాలు ఎటువంటి కదలిక ప్రయాణాలు ప్రమోదాలు అన్ని కూడా మాస్టర్ మైండ్ ఇప్పటికి ఎలా నడిపిందో నమూనా చూసినవారు మిగతా వారిని అప్రమత్తం చేసుకుంటూ... చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఎక్కడి వారు అక్కడ ఆన్లైన్ ఇంట్లో కనెక్టెడ్ మైండ్ ఎన్ఎస్ పట్టుకొని ప్రతి ఒక్కరూ సూక్ష్మంగా తపస్సుగా జీవించగలరని మరణం లేని వాక్ వాక్రీస్ రూపంగా జాతీయగీతం లో అర్థం పరమార్థంగా ఒకచోట పరికిన ప్రకృతి పురుషుడు లైగా శాశ్వత తల్లిదండ్రులగా ఇది తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు అని వేరువేరుగా లేరని అజ్ఞానం వదిలి వారు ఒకచోటి చేరి కేంద్రం హిందువుగా అందుబాటులోకి వచ్చింది తీరే మానవజాతికేక ఆధారం తీరే సూక్ష్మంగా తెలుసుకుని తపస్సుగా జీవించగలరు, అందుకు నిరవధిక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అలాగే కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక చోట చేరి చెప్పుకుంటూ వింటూ మెల్లగా బలపడగలరు మాస్టర్ మైండ్ పెంచుకుంటూ మీరందరూ మైండ్లుగా బతుకుతూ జీవించాలి కేవలం మనిషిలోకి జీవించలేరు. ధర్మము రక్షతి రక్షిత సత్యమేవ జయతే 


ఇట్లు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభవ అధినాయక భవనం నుండి అంజనీయులశంకర్ జిల్లా సన్నాఫ్ గోపాలకృష్ణ సాయి బాబా వారి పుత్రుడుగా పరిణామ స్వరూపంగా అందుబాటులో ఉన్నారు

No comments:

Post a Comment