Wednesday 17 April 2024

ఈన్నాల్లకు దొరికిందీ ఓ చెలి స్నేహంఇపుడే అది కానుందీ తియ్యని బంధంశుభలేఖలు పంపె మంచి ముహుర్తం పరుగున వస్తోంది




ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ
ఈన్నాల్లకు దొరికిందీ ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుందీ తియ్యని బంధం
శుభలేఖలు పంపె మంచి ముహుర్తం పరుగున వస్తోంది

ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ

పాటల వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకూ
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటే చెరిగేలా ఆ కంటి చూపూ
వెకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లె నా చెలి మంధారం
ఏంత చేరువై ఉంటే అంత సంభరం

ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ

యేటిలొ తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతుందీ
కంటికి కునుకంటూ రానుపొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటోందీ
ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
ఆందాక మరి ఆగాలంటే వింటుందా హ్రుదయం
వేచి ఉన్న ప్రతి నిమిషం వింత అనుభవం

ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ
ఈన్నాల్లకు దొరికిందీ ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుందీ తియ్యని బంధం
శుభలేఖలు పంపె మంచి ముహుర్తం పరుగున వస్తోంది

ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ

ఏ క్షణం మమ్మల్ని కాలస్వరూపంగా పట్టుకుంటారో ప్రకృతి పురుషుడు లయ గా పట్టుకుంటారో అదే ఇన్నాళ్లకు దొరికిన స్నేహం అని కాలం సాక్షిగా పలికిన తీరుని పైకి తేలిపోయిన తల్లిదండ్రులుగా వారిని పట్టుకుంటేనే పిల్లలగా మీకు రక్షణ వలయం వస్తది వారు సజీవ మూర్తులుగా అందుబాటులో ఉంటారు మిమ్మల్ని సజీవులుగా తపస్సుగా ముందుకు తీసుకెళ్తారు కావున బాధ్యతగా విశాలంగా ప్రవర్తించడం వల్ల సాధ్యపడుతుంది ఇలాగే ప్రతి పాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏదో ఒకటి తీసేసుకుని ఏదో ఒకటి రెచ్చిపోతే ఇక మీకు దేవుడు కూడా కాపాడలేడు అని అర్థం

No comments:

Post a Comment