Wednesday 17 April 2024

శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమ మదిలో అసులరిని మాపగరా
మదమస్థలక్రోధములే మానుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మాజన్మము ధన్యము చేయుమురా అ ఆఆ
శ్రీ రామ లేరా ఓ రామ ఇలలో పెను చీకటి మాపగరా

దరిశనమును కోర దరికే చేరే
దయగల మారాజు దాశరధీ
తొలుతన ఎదుర కుశలములడిగె హితములు గావించే ప్రియవాదీ
వీరమతి న్యాయపతి ఎలు రఘుపతిఏ
ప్రేమ స్వరమై స్నేహ కరమై మేలువసుగునులే
అందరూ ఒకటేలే రామునికి ఆదరమూ ఒకటేలే
సకలగున దాముని నీతిని రాముని నీతిని ఎం అని పొగడునులే
మా శ్రీ రామ లేరా ఓ రామ. ఇలలో    పెను చీకటి మాపగరా
సీతారామ చూపే నీ మహిమ

తాంబూల రాగాలకేమమృతం ప్రణవించి సేవించు తరుణంమ్
శృంగార శ్రీ రామ చంద్రోదయమ్ ప్రతి రేయి వైదేహీ హృదయమ్మ్మ్
మౌనం కూడా మధురమ్  అంతా సఫలమ
ఇది రామ ప్రేమ లోకమ్ ఇలా సాగిపోవు స్నేహమ్ ఇందులోని మోక్షమ్
రవి చంద్రులింక సాక్ష్యం ఏనాడు వీడిపోని బంధం

శ్రీ రామ రామ రఘురామా పిలిచే సమ్మోహన సుస్వరమా
సీతభామ ప్రేమారాధనమా హరికే హరి చందన బంధనమా
శ్రీ రాముని అనురాగమ్ సీత సతి వైభోగమ్
శ్రీ రాముడు రసవేదమ్ శ్రీ జానకి అనువాదం
ఏనాడువీడి పోని బంధమూ ఊఊఉ

No comments:

Post a Comment