Saturday, 23 March 2024

పాడనా తీయగా కమ్మని ఒక పాటపాటగా బతకనా మీ అందరి నోటాఅరాధనే అమృత వర్షం అనుకున్నాఆవేదనే హాలాహలమై పడుతున్నానా గానమాగదులేఇక నా గానమాగదులేపాడనా తీయగా కమ్మని ఒక పాటపాటగా బతకనా మీ అందరి నోటా

నీ జ్ఞపకాలే నన్నే తరిమేనే
నీ కోసం నేనే పాటై మిగిలానే
చెలియా చెలియా ఓ చెలియా

పాడనా తీయగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోటా
అరాధనే అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా
నా గానమాగదులే
ఇక నా గానమాగదులే
పాడనా తీయగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోటా

గుండెల్లో ప్రేమకే
గుండెల్లో ప్రేమకే గుడి కట్టే వేళలో
తనువంత పులకింతే
వయసంత గిలిగింతే
ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం జీవితమనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులో కలిగే భావమే ప్రేమేలే
ప్రతి మనసులో కలిగే భావమే ప్రేమేలే
పాడనా తీయగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోటా

ఆకాశం అంచులో
ఆకాశం అంచులో ఆవేశం చేరితే
అభిమానం కలిగెనులే
అపురూపం అయ్యేనులే
కలనైనా నిజమైనా కనులెదుట వున్నావే
కాలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం
కురిసే వెన్నెల వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక వున్నది నీవేలే
ఈ విజయం వెనుక వున్నది నీవేలే

పాడనా తీయగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోటా
అరాధనే అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా
నా గానమాగదులే
ఇక నా గానమాగదులే

No comments:

Post a Comment