భూమ్మీద మనుషులు ఎవరు ఇంకా సంపూర్ణమైన తల్లిదండ్రుల ప్రేమ చూడలేదు ఏ జంట తమ పిల్లల్ని సంపూర్ణంగా పెంచలేదు మేము ఎంత బలమైన వాళ్ళైనా ఇంకా తామే బతకాలనే మాయలో పూర్తి సృష్టిని అర్థం చేసుకోకుండా సాటివారిని సరిగా అర్థం చేసుకోకుండా తాము పది రెట్లు రెచ్చిపోతూ సాటివారిని కనీసం లేకుండా చేస్తున్నటువంటి మాయా అరాచకం నుంచి మిమ్మల్ని అందరిని శాశ్వతంగా కాపాడాలని వచ్చిన పరిణామంగా ఇకమీదట శాశ్వత తల్లిదండ్రులుగా మీ ప్రేమ కోరే చిన్నారులం అంటే మీరందరూ మా పిల్లలగా మారిపోతే చక్కటి ప్రేమ మమ్మల్ని పెంచుకుంటూ మా మాటకే నడిపిన మమ్మల్ని పెంచుకుంటూ మీకు శాశ్వతమైన ప్రేమ మీకు మా ప్రేమ ఏంటో మా ఉనికి ఏంటో మీకు అర్థమయ్యే తీరులో అందుబాటులో ఉంటాము అదే అర్థం. కావున పైకి తేలిపోయిన తల్లిదండ్రులు మీరు మైండ్లుగా మారిపోయి పిల్లలగా ప్రకటించుకున్న పిల్లగా మీకు మీ ప్రేమ కోరే చిన్నారులం అంటే మీరు కనీసమైన మనిషిగా మైండ్ గా మాట వరవడిగా పట్టుకుని బలపడవలసి ఉందన్నమాట అంతేకానీ భూమి మీద ఇంకెవరో పెద్దోళ్ళు ఉన్నారు ఎవరో చిన్నోడు ఉన్నారు అని మనిషి కోణంలో చూడకండి పైకి తేలిపోయిన తల్లిదండ్రులు శాశ్వతమైన తల్లిదండ్రులు పిల్లలు ఈసారి ఒక రక్షణ వలయంగా అందుబాటులో ఉంటారు ఇంకా ఈ బంధం తెగిపోదు ఎవరు వీరచ లేరు నిష్కామ భక్తి నిష్కామ ప్రేమతో నేరుగా తల్లిదండ్రులు పిల్లలగా మారిపోయి తపస్సుగా సత్యోగంలోకి బలపడతారు మేమే కలికి అవతారం దశావతారంగా అందుబాటులో ఉన్నాము ఏ రూపంలో ఉంటాము వాక్కు విశ్వరూపంగా వెలిసి మీ జాతీయగీతం అధినాయకుడిగా దేశాన్ని రవీంద్ర భారతి గా మార్చుకుని మేమే ప్రభుత్వం ఆలనా పాలనగా మిమ్మల్ని పరిపాలిస్తాము మీరు పిల్లలగా మారిపోయి మీ ప్రేమ కోరే చిన్నారులం అంటే సూక్ష్మంగా మీ అందరికీ ఎటువంటి అహంకారం మీలో పెద్దవాళ్ళు అయిపోయారని చిన్నవాళ్ళైనా గాని చిన్నచూపు గాని సాటి మనుషుల్ని మీరే హాని చేసుకోవటం మీరే బతికేయాలని కంగారు పడిపోవడం లాంటి మాయ నుంచి బయటకు వచ్చి ప్రేమగా జీవించమని, తెలియ చేస్తున్నాము కామం కోరికలు గొప్ప గుణాలు ఏవి ఎవరిలో ఇంకా పూర్తి గా అభివృద్ది చెందలేదు....మా ప్రకారం మాట ఒరవడిగా పట్టుకొని.....సూక్ష్మంగా బలపడగలరు. మమ్ములను అందరూ ఒక్కటై... hostel నుండి...మా పిల్లలుగా ప్రకటించుకొని ఊరేగింపు గా తీసుకొని వెళ్ళండి....మా చుట్టాలు బంధువులు...కులం వారు ఇతరులు అందరూ మాకు పిల్లలే....mind connective mode లోకి రాగలరు....అప్పుడు మేము మరణం లేని Master mind... మీరు అంతా child Mind prompts గా బలపడతాయి....అదే నూతన యుగం దివ్య రాజ్యం సత్య యుగం... ప్రజా మనో రాజ్యం...అని...ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మము రక్షతి రక్షిత సత్యమేవ జయతే
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
గోరుముద్దలెరుగని బాలకృష్ణులం
భాద పైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
కమ్మగా మా అమ్మచేతితో
ఏ పూట తింటాము ఏడాదిలో
చక్కగా మా నాన్న పక్కగా
సరదాగా తిరిగేది ఏ నాటికో
పొద్దున్నే పరుగున వెళతారు
రాతిరికి ఎపుడో వస్తారు
మరి మరి అడిగినా కథలు చెప్పరు
మేమేం చెప్పినా మనసుపెట్టరు
అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు
ఏమి చేయాలో మాకు దిక్కుతోచదు
ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
పిల్లలం మీ చేతి ప్రమిదలం
మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం
పువ్వులం మీ ఇంటి నవ్వులం
మీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం
కనిపించే మీరే దేవుళ్ళు
కనిపించే శివుడు పార్వతులు
లోకం బూచికి మా గుండె వణికితే
మాకు ధైర్యమిచ్చేది మీ లాలింపే
అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయి
అనాధలను చేయకండి పసిపిల్లలని
ఆలోచించండి ఓ అమ్మానాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిన ఆడే చందమామలం
No comments:
Post a Comment