Friday 9 February 2024

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.....Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.........జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాదిసంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

కవినై కవితానై భార్యనై భర్తనై
కవినై కవితానై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలా కన్నీటి జలపాతాల

నాతొ నేను అనుగమిస్తూ నాతొ నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతలా మంటను నేనై
రవినై ససినై దివమై నిషినై
నాతొ నేను సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ

వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరినాల్ని హరినాల చరణాల్ని చరణాల
చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

గాలి పల్లకీలోన తరలి నా పాటా పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తాను మూగబోయి నా గుండె మిగిలే

నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలీ
నా హృదయములో ఇది సినివాళి

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

No comments:

Post a Comment