Friday, 9 February 2024

...నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని.Divine intervention...as witnessed as word's that guided sun and planets..as...Prakruti Purusha laya as highest concern as eternal immortal parental concern.....in the year 2003......నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని

ప్రతి పూటా పువ్వై పుడతా నిన్నే చేరి మెరిసేలా
ప్రతి అడుగు కోవెలనావతా నువ్వే నెలవు తీరేలా

నూరేళ్లు నన్ను నీ నివేదనవని

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనెవని

వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేలవే నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఎలా వలసిన దొరవూ నువ్వే

రమణి చెరను దాటించే రామ చంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామా సుందరా

మానసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగా పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనెవని

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమా నీదే సుమ
గంగ పొంగునాప గలిగిన కైలాసమా
కొంగు ముడ్లలోనే ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంతా కరిగించి దారపోయన
ఆయువంతా వెలిగించి హారతియ్యనాఆ

నిన్నే నిన్నే నిన్నేఈ ఒహ్హ్హ్హ్ నిన్నే నిన్నే నిన్నే

No comments:

Post a Comment