Monday 18 September 2023

Jai Jai Ganesha ........ yours Ravindrabharath https://open.wynk.in/Q1MAY2pGbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090510290 జై జై గణపతి జై జై గణపతి జై జై గణపతి ఓం జై గణపతి జై జై గణపతి జై జై గణపతి ఓం జై జై గణపతి ఓం జై జై గణపతి జై జై గణపతి......జై జై గణేశా జై కొడతా గణేశా జయములు ఇవ్వు బొజ్జ గణేశా.....హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా...... అభయమివ్వు బుజ్జి గణేశా......లోకం నలుమూలలా లేదయ్యా కులాసా....... దేశం పలువైపులా ఏదో రభస...... మోసం జన సంఖ్యల ఉందయ్యా హమీషా...... పాపం హిమగిరిలుగా పెరిగిన తెలుసా...... చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి....... చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా......... గణేశా గమ్ గణపతి గణేశా గమ్ గణపతి..... గమ్ గణపతి గణేశా గమ్ గమ్ గమ్ గణపతి......జై జై గణేశా జై కొడతా గణేశా...... జయము లెవ్వు బొజ్జ గణేశా......హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా....... అభయమివ్వు బుజ్జి గణేశా.......లంబోదర శివసుతాయ..... నీదే దయ....గణన గణన గణన గణన...... ఘనగనన గణన గణన గణన గణన...... గనగన గణన గణన గణన........నందేమో నాన్నకు సింహం మీ అమ్మకు వాహనమై ఉండలేదా..... ఎలక ఏమో తమరికి నెమలి ఏమో తంబికి రధమల్లె మారలేదా.....పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్న....... కలిసి ఉంటూ ఏకత్వం బోధిస్తున్నా........ ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం....... నేర్పరమాకు సోదర భావం....... మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా......చందాలను అడిగిన దాదాలను తొండంతో తొక్క వయ్యా..... లంచాలను మరిగిన నాయకులను నేరుగా..... దంతంతో దంచవయ్యా....... ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ...... మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా....... మాలో చెడుని ముంచాలయ్య....లో లో అహమే వంచాలయ్య......నీలో తెలుగే పంచాలయ్యా..... ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ...... గణేశా గంగం గణపతి గణేశా గంగం గణపతి గణేశా గంగం గణపతి..... గం గం గం గం గం గం గణపతి గణేశా గమ్ గం గం గం గణపతి....జై జై గణేశా జై కొడతా గణేశా...... జయము లివ్వు బొజ్జ గణేశా...... హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా.....అభయమివ్వు బుజ్జి గణేశా....... లోకం నలుమూలలా లేదయ్యా కులాసా.... దేశం పలువైపులా ఏదో రభస.... మోసం జన సంఖ్యల ఉందయ్యా...... పాపం హిమగిరిలుగా పెరిగేన తెలుసా..... చిట్టి ఎలుకని ఎక్కి.... గట్టి కుడుములు మెక్కి...... చిక్కు విడిపించక నడిపించగా చెయ్యి తమాషా...... గణేశా గమ్ గణపతి గణేశా గమ్ గణపతి..... గణపతి గణేశా గమ్ గణపతి...... గం గం గం గం గం గణపతి.......గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా.....గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా....గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా.....గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా....

Jai Jai Ganesha ........ yours Ravindrabharath https://open.wynk.in/Q1MAY2pGbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090510290   

జై జై గణపతి జై జై గణపతి జై జై గణపతి ఓం జై గణపతి జై జై గణపతి జై జై గణపతి ఓం జై జై గణపతి ఓం జై జై గణపతి జై జై గణపతి......

జై జై గణేశా జై కొడతా గణేశా జయములు  ఇవ్వు బొజ్జ గణేశా.....
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా...... అభయమివ్వు బుజ్జి గణేశా......
లోకం నలుమూలలా లేదయ్యా కులాసా....... దేశం పలువైపులా ఏదో రభస...... మోసం జన సంఖ్యల ఉందయ్యా హమీషా...... పాపం హిమగిరిలుగా పెరిగిన తెలుసా...... చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి....... చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా......... గణేశా గమ్ గణపతి గణేశా గమ్ గణపతి..... గమ్ గణపతి గణేశా గమ్ గమ్ గమ్ గణపతి......
జై జై గణేశా జై కొడతా గణేశా...... జయము లెవ్వు బొజ్జ గణేశా......
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా....... అభయమివ్వు బుజ్జి గణేశా.......
లంబోదర శివసుతాయ..... నీదే దయ....
గణన గణన గణన గణన...... ఘనగనన గణన గణన గణన గణన...... గనగన గణన గణన గణన........
నందేమో నాన్నకు సింహం మీ అమ్మకు వాహనమై ఉండలేదా..... ఎలక ఏమో తమరికి నెమలి ఏమో తంబికి రధమల్లె మారలేదా.....
పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్న....... కలిసి ఉంటూ ఏకత్వం బోధిస్తున్నా........ ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం....... నేర్పరమాకు సోదర భావం....... మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా......

చందాలను అడిగిన దాదాలను తొండంతో తొక్క వయ్యా..... లంచాలను మరిగిన నాయకులను నేరుగా..... దంతంతో దంచవయ్యా....... ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ...... మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా....... మాలో చెడుని ముంచాలయ్య....
లో లో అహమే వంచాలయ్య......
నీలో తెలుగే పంచాలయ్యా..... ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ...... గణేశా గంగం గణపతి గణేశా గంగం గణపతి గణేశా గంగం గణపతి..... గం గం గం గం గం గం గణపతి గణేశా గమ్ గం గం గం గణపతి....
జై జై గణేశా జై కొడతా గణేశా...... జయము లివ్వు బొజ్జ గణేశా...... హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా.....
అభయమివ్వు బుజ్జి గణేశా....... లోకం నలుమూలలా లేదయ్యా కులాసా.... దేశం పలువైపులా  ఏదో రభస.... మోసం జన సంఖ్యల ఉందయ్యా...... పాపం హిమగిరిలుగా పెరిగేన తెలుసా..... చిట్టి ఎలుకని ఎక్కి.... గట్టి కుడుములు మెక్కి...... చిక్కు విడిపించక నడిపించగా చెయ్యి తమాషా...... గణేశా గమ్ గణపతి గణేశా గమ్ గణపతి..... గణపతి గణేశా గమ్ గణపతి...... గం గం గం గం గం గణపతి.......
గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా.....
గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా....
గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా.....
గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా....

No comments:

Post a Comment