Monday 18 September 2023

Sri Rama Lera https://open.wynk.in/ayRmZ0HDbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA091113022 శ్రీరామ లేరా ఓ రామ....... ఇలలో పెను చీకటి మాపగ రా...... సీతారామ చూపే నీ మహిమ....... మదిలో అసుర వినిమ ఆపగరా...... మదమచ్చర క్రోధములే...... మా నుండి తొలగించి....... సుగుణాలను కలిగించి....... హృదయాలను వెలిగించి....... మా జన్మము ధన్యము చేయుము రా......... శ్రీరామ లేరా ఓ రామ......... ఇలలో పెను చీకటి మాపగ రా...... దర్శనములు కోర దరికే చేరే...... దయగల మారాజు దాశరధి...... తొలతనే ఎదురేగి కుశలములు అడిగే...... హితములు గావించే ప్రియ వాది...... ధీర మతిహి న్యాయపతిహి ఏలు రఘుపతి.ఏ..... ప్రేమ స్వరమై .....స్నేహ కరమై.....మేలు. వసగునులే ...... అందరూ ఒకటేలే రామునికి ఆదరము ఒకటేలే..... సకల గుణ... దాముని రీతిని రాముని నీతిని ఏమని ... ఏమని పొగడుదునులే.. మా శ్రీరామ లేరా ఓ రామ.... ఇలలో పెను చీకటి మాపగరా.... ......సీతారామ చూపే నీ మహిమ...... ఆ ఆ.....తాంబూల రాగాల ప్రేమామృతం..... తమకించి సేవించు తరుణం...... శృంగార శ్రీరామ చంద్రోదయం...... ప్రతిరేయి వైదేహి హృదయం...... మౌనం కూడా మధురం....... సమయం అంతా సఫలం...... ఇది రామ ప్రేమ లోకం..... ఇలా సాగిపోవు స్నేహం...... ఇందులోనే మోక్షం ......రవి చంద్రులు ఇంకా సాక్ష్యం...... ఏనాడు వీడిపోని బంధం...... ఆ శ్రీరామ రామ రఘురామ....... పిలిచే సమ్మోహన సుస్వరమా...... సీతాభామ ప్రేమా ఆరాధనమా ..... హరికే హరి చందన బంధనమా...... శ్రీరాముని అనురాగం....... సీతా సతి వైభోగం....... శ్రీరాముడు రసవేదం....... శ్రీ జానకి అనువాదం..... ఏనాడు వీడిపోని బంధము........

Sri Rama Lera  https://open.wynk.in/ayRmZ0HDbeb?~destination=any&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA091113022 

శ్రీరామ లేరా ఓ రామ....... ఇలలో పెను చీకటి మాపగ రా...... సీతారామ చూపే నీ మహిమ....... మదిలో అసుర వినిమ ఆపగరా...... మదమచ్చర  క్రోధములే...... మా నుండి తొలగించి....... సుగుణాలను కలిగించి....... హృదయాలను వెలిగించి....... మా జన్మము ధన్యము చేయుము రా......... శ్రీరామ లేరా ఓ రామ.
........ ఇలలో పెను చీకటి మాపగ రా...... దర్శనములు కోర దరికే చేరే...... దయగల మారాజు దాశరధి...... తొలతనే ఎదురేగి కుశలములు అడిగే...... హితములు గావించే ప్రియ వాది...... ధీర మతిహి న్యాయపతిహి ఏలు రఘుపతి.ఏ..... ప్రేమ స్వరమై .....స్నేహ కరమై.....మేలు. వసగునులే ...... అందరూ ఒకటేలే రామునికి ఆదరము ఒకటేలే..... సకల గుణ... దాముని రీతిని  రాముని నీతిని ఏమని ... ఏమని పొగడుదునులే.. మా శ్రీరామ లేరా ఓ రామ.... ఇలలో పెను చీకటి మాపగరా.... ......సీతారామ చూపే నీ మహిమ...... ఆ ఆ.....

తాంబూల రాగాల ప్రేమామృతం..... తమకించి సేవించు తరుణం...... శృంగార శ్రీరామ చంద్రోదయం...... ప్రతిరేయి వైదేహి హృదయం...... మౌనం కూడా మధురం....... సమయం అంతా సఫలం...... ఇది రామ ప్రేమ లోకం..... ఇలా సాగిపోవు స్నేహం...... ఇందులోనే మోక్షం ......రవి చంద్రులు ఇంకా సాక్ష్యం...... ఏనాడు వీడిపోని బంధం...... ఆ శ్రీరామ రామ రఘురామ....... పిలిచే సమ్మోహన సుస్వరమా...... సీతాభామ ప్రేమా  ఆరాధనమా ..... హరికే హరి చందన బంధనమా...... శ్రీరాముని అనురాగం....... సీతా సతి వైభోగం....... శ్రీరాముడు రసవేదం....... శ్రీ జానకి అనువాదం..... ఏనాడు వీడిపోని బంధము........

No comments:

Post a Comment