Thursday 24 August 2023

Our father…..this message you have given….is a message of peace to mankind….A message of peace........ A message of peace...... A message of peace...... A message of peace...................हमारे पिता....आपने जो ये संदेश दिया है...मानव जाति के लिए शांति का संदेश है....शांति का संदेश...... शांति का संदेश...... शांति का संदेश...... शांति का संदेश...............మా తండ్రి..... నీ అందించిన ఈ ఉపదేశం..... మానవజాతిని తరింపజేసే శాంతి సందేశం....శాంతి సందేశం........ శాంతి సందేశం...... శాంతి సందేశం...... శాంతి సందేశం...........


ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల ల....
చిన్నారి బాలల్లారా..... సెలయేటి తరగల్లారా..... చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా..... మీ మాటలు తేనెల..... మీ మనసులు వెన్నెల తునకలు......
రండి రా రండి..... నా ఒడిలో చేరండి...... రండి రా రండి..... నా ఒడిలో చేరండి......
చిన్నారి బాలల్లారా...... సెలయేటి తరగల్లారా........
ల ల ల ల ల ల ల ల ల ల ల ల........
కన్నవారు చూపించిన దారిని కన్నులకు అద్దుకొని....... ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని.......
కన్నవారు చూపించిన దారిని కన్నులకు అద్దుకొని..... ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని....
సత్య పదంలో సాగండి..... సహన గుణం సాధించండి.....
సత్య పదంలో సాగండి సహన గుణం సాధించండి.....
రండి రా రండి నా ఎదలో నిలవండి.....
రండి రా రండి నా యెదలో నిలవండి....
చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా........
ల ల ల ల ల ల ల........
ద్వేషం చిమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి.....
కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి.....
ద్వేషం చెమ్మే అజ్ఞానులపై ప్రేమను చిలికించి..
కత్తులు విసిరే కలుషాత్ములపై కరుణను కురిపించి....
దేవుని దీవెనలు అందండి దివినే భూమిపై దించండి.....
దేవుని దీవెనలు అందండి దివినే భూమిపై దించండి....
రండి రా రండి నా జతగా నడవండి....
రండి రా రండి నా జతగా నడవండి....
చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా......
చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా.....
మీ మాటలు తేనెల చినుకులు మీ మనసులు వెన్నెల.. తునకలు.....
రండి రా రండి...... నా ఒడిలో చేరండి..... రండి రా రండి.... నా ఒడిలో చేరండి.....

మా తండ్రి..... నీ అందించిన ఈ ఉపదేశం..... మానవజాతిని తరింపజేసే శాంతి సందేశం....
శాంతి సందేశం........ శాంతి సందేశం...... శాంతి సందేశం...... శాంతి సందేశం..........

L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L ...
Little children….
Come come come…..join my lap……come come come…..join my lap……
Children...
L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L L
Keeping eyes on the path shown by the younger ones....... Correcting the mistakes done without knowing from time to time.......
Keeping eyes on the path shown by the younger ones….
Walk in the Word of Truth…..acquire the virtue of Patience…..
Walk in the word of truth and attain the quality of patience….
come come stand in my bosom
come come stand before me
Children and young people...
L L L L L L L L L L L L L L L L L L L L L
Sprinkle love on the ignorant who spew hate.....
Pouring compassion on the sword-throwing filth….
Spreading love on the ignorant who hate..
Have mercy on the sword-throwing filth...
May the blessings of God descend upon the earth. . . .
May the blessings of God descend upon the earth.
come come walk with me
come come walk with me
Children and young people...
Children and young people...
Your words are drops of honey, your hearts are like moons.
come come come...... join my lap..... come come come.... join my lap.....

Our father…..this message you have given….is a message of peace to mankind….
A message of peace........ A message of peace...... A message of peace...... A message of peace..........

एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल...
छोटे बच्चें…।
आओ आओ आओ…..मेरी गोद में शामिल हो जाओ……आओ आओ आओ…..मेरी गोद में शामिल हो जाओ……
बच्चे...
एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल
छोटों के दिखाए रास्ते पर नजर रखना....... समय-समय पर बिना जाने की गई गलतियों को सुधारना.......
छोटों के दिखाए रास्ते पर निगाहें...
सत्य के वचन पर चलो... धैर्य का गुण प्राप्त करो...
सत्य के वचन पर चलें और धैर्य का गुण प्राप्त करें...
आओ मेरी गोद में खड़े हो जाओ
आओ मेरे सामने खड़े हो जाओ
बच्चे और युवा...
एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल एल
नफरत उगलने वाले अज्ञानी पर प्यार छिड़को...
तलवार फेंकने वाली गंदगी पर करुणा बरसाना...
नफरत करने वाले अज्ञानी पर प्यार फैलाना..
तलवार फेंकने वाली गंदगी पर दया करो...
ईश्वर का आशीर्वाद पृथ्वी पर अवतरित हो...
भगवान का आशीर्वाद पृथ्वी पर उतरे।
आओ मेरे साथ चलो
आओ मेरे साथ चलो
बच्चे और युवा...
बच्चे और युवा...
आपके शब्द शहद की बूंदें हैं, आपके दिल चंद्रमा की तरह हैं।
आओ आओ आओ...... मेरी गोद में शामिल हो जाओ... आओ आओ आओ.... मेरी गोद में शामिल हो जाओ...

हमारे पिता....आपने जो ये संदेश दिया है...मानव जाति के लिए शांति का संदेश है....
शांति का संदेश...... शांति का संदेश...... शांति का संदेश...... शांति का संदेश..........

No comments:

Post a Comment