Saturday 24 June 2023

మోనా మోనా మోనా మీనా కనుల సోనా.....bites out of universal soundtrack track that guided Sun and planets as divine intervention as witnessed by witness minds through Sivamani movie

మోనా మోనా మోనా మీనా కనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
సుకుమారా మాటలతో నీ వసమే నేనైతే
మహావీర చూపులతో నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి
నువ్వు వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి
అవునా మోనా
మోనా మోనా మోనా మీనా కనుల సోనా
నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
హిమమేదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్లా తాకాలి
చిరుగాలి వేయాలి
వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి
చలిగిలి చేసిన మూల తొలిముద్దులకే రానా
చలిగిలి చేసిన మొన్న తొలిముద్దులకై రాన
జరిగేది ఏమైనా జరగాలి కలలాగా
ఆనందం అంబరమై నన్ను నేను మరవాలా
మోనా మోనా
మొన్న మొన్న మొన్న మీనా కనుల సోనా
నీ పలుకే నా వేనా నీదా డిజిటల్ టోనా
కదలల్లుకోవాలి ఘనచరితై నిలవాలి ఒకటైన మనల్ని చూసి జతలన్నీ మురియాలి




No comments:

Post a Comment