Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode Bollaram, Secunderabad. (Online) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Friday, 21 April 2023
ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ఈ ప్రపంచం మొత్తం అంత తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి అంత మాట అంత మనసు అంతా వారి ప్రకారం సర్వము నడుస్తుంది తాము ఎవరూ ఇక మనుష్యులు కాదు మనసు మాటతో అనుసంధానం అయ్యి ఉన్నారు అని అనుకొంటే ఎటువంటి అతివృష్టి అనావృష్టి ఉండదు అని గ్రహించండి, ఇప్పుడు నిజానికి కరువు అంటూ ఎప్పుడు ఉండదు రాదు ఉంటె ఒక్కటే అతి వృష్టి అనావృష్టి వాతావరణం లో ఉన్నది మానవ వనరులు ఆలోచన విధానం మరియు వినియోగం యొక్క సమతుల్యత, శాస్త్ర సాంకేతికత మనుషుల కష్ట పడే అవకాశాలు పద్ధతులు moral qualities, ఉన్నత లక్షణాలు ఉన్న వ్యక్తులు వారి జీవిత విధానం ఇతరులపై పడుతున్నది ఎలాగైనా డబ్బు పదవులు కోసం సుఖాలు కోసం మనుష్యులు కొందరు ఒక్కటై అనేకులను మోసం చేస్తున్న మాయ వాతావరణం లో పెరిగిన టెక్నాలజీ బుద్ది విచక్షణ పెంచుకోవడానికి కాకుండా దెబ్బకొట్టడానికి ఉపయోగించుకోవడం వలన వ్యాపార ధోరణి లు పెంచుకొని లోకంలో మనుష్యులు వ్యహారం మనసులకు మాటకు సంభంధం లేకుండా వ్యహరించడం ఎవరు ఏమి అయ్యిపోతే తనకు ఎందుకు తన వరకు బ్రతకాలి అనే విపరీతాలు వలన లోకం లో గొప్పతనం నాణ్యత లోపిస్తుంది పెరిగిన వ్యాపారధోరణిలో ఏ పంటలు లాభ సాటి ఇతర ప్రదేశాలు ఎగుమతి చెయ్యవచ్చును అటువంటి పంటలు పెంచుకొని తమ చుట్టూ ఉన్న వారికి లేకపోయినా ఎక్కడికో export చేస్తున్నాము అనే విపరీత పద్దతిలో పెంచుకొంటున్న పంటలు పండించడం లో వినియోగించడం లో కూడా అతి వృష్టి అనా వృష్టికి కారణం అవుతున్నారు అని గ్రహించి ఇటువంటి పరిస్థితి అన్నీ అధిగమించి మానవజాతి ఉన్నతంగా ఎటువంటి మాయ కు గురు అవ్వకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఒక విశ్వ చేయూత కావలి అటువంటి చేయుతె తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, పంచభూతాలను మాటకే నడిపిన తీరు గా అందు బాటులో ఉన్నాము అటువంటి మమ్ములను కాలస్వరూపము ధర్మస్వరూపంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా సర్వాంతర్యామిగా పట్టుకోడానికి తాము ఎవరూ ఇక దేహం కాదు తాము కూడా ఒక mind గా విశ్వ Mastermind లో భాగం అని పట్టుకోవడానికి వీలుగా system మార్చుకోండి అనగా మనుష్యులు వ్యహం నుండి మనసు మాట వ్యహం గా మారిన తీరును పట్టుకొని బలపడగలరు అందుకు దేశ అధ్యక్షులకు వారి ద్వారా మార్పు చేయించుకొని అనగా అధినాయక దర్బార్ మొదలు పెట్టించుకుని సూక్ష్మంగా మనసు మాట పెంచుకొనే తపస్సు జీవితాలు జీవించండి mind cultivation ఒక తపస్సు అని గ్రహించి ఇక నేను నువ్వు ఇక్కడ అక్కడ అనే మాయ వదిలివేసి ప్రతి మనిషి పంచభూతాలు కూడా విశ్వమూర్తి అయిన సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి దేహం లో భాగం అని మనసు తపస్సు లేదా deep machine learning ద్వారా విశ్వమూర్తిని మరణం లేని తల్లి తండ్రి తెలుసుకొనే కొలది తెలిసే జగద్గురువులు తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా పెంచుకోండి మొదట మమ్ములను జాతీయ గీతంలో అధినాయకుడిగా personified form of nation and Government as Government of Sovereign Adhinayaka Shrimaan గా ఇక నిత్య తపస్సుగా పెంచుకొని బలపడగలరు General elections కు బదులు Best Child selection procedure మార్చుకోండి మనుష్యులు వీలు అయినంత బృందాలు జీవించండి కాలాన్ని మాటకే పట్టుకొన్న తీరును తమ మాట పాట తపస్సుగా పట్టుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment