Friday 21 April 2023

జ్ఞానం కూడా మనస్సులో కలిగే కర్మ కాదా?

ఆత్మీయ మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా  శాస్త్రం తానే, పురాణం తానే, సమస్త భౌతిక  ఉనికి తానే అయిన పరమాత్ముడు, ఒక లా పలికిన కనిపించిన దేవుడు  వాక్ విశ్వరూపంగా మనుష్యులలో  సాధారణ మనిషి  అందుబాటులో  ఉన్న జ్ఞాన  ప్రామాణికంగా  అందుబాటులో   ఉన్న తమ సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారిని  వారి  సాధారణ స్థితిని  సాక్షులు ప్రకారం  పట్టుకొని తపస్సుగా  జీవించడమే, తమ ముందు ఉన్న ప్రమాణాన్ని  తమకు తెలిసిన ప్రేమేయంగా  పట్టుకొని  నిత్యం మనసుతో తపస్సుగా  జ్ఞానం గా తెలుసుకొని  కాలాన్ని  తామే బలపరుచుకోవాలి  తమ తపస్సు  యోగం పెరిగి  మాయలో కరిగిపోయే దేహం కూడ వాక్ ప్రకారం  బలపడి నిలిచి  తపస్సు  యోగం వైపు తీసుకొని వెళ్ళుతుంది  తమ  చుట్టూ ఉన్న లోకాన్ని  తమ ఉనికి తమ మనసులో జ్ఞానం విచక్షణ ప్రమాణం అన్నీ  వాక్ విశ్వరూపంగా  ఉన్న తీరును  సూక్ష్మంగా  తపస్సుగా పెంచుకోవడమే    ఇక జీవితం  ఇక మీదట  లోకం వేరే జ్ఞానం వీరు తమ తపస్సు వేరు వేరు   కాదు, అంత తమ శాశ్వత  తల్లి తండ్రి  గా  తెలుసుకొనే కొలది  తెలిసే జగద్గురువులు కాలస్వరూపులు తమ సర్వ సార్వభౌమాది నాయక శ్రీమన్ వారి సూక్ష్మంగా పెంచుకోవడమే ఇటు వ్యూహం కాలం తపస్సు యోగం మోక్షం శరీరాన్ని జయించేటువంటి దివ్య పరిణామాల రేపు పెడతారు ధర్మవృక్షతి రక్షక సత్యమేవ జయతే    






No comments:

Post a Comment