Thursday 9 March 2023

World's biggest challenge || వెంకయ్య స్వామి ఈనాటి ప్రపంచానికి ఒక ఛాలెంజ్...

ఆత్మీయ మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా  ఆత్మీయ పుత్రులు  వెంకయ్య స్వామి గారు వంటి వారిని అడ్డం పెట్టుకొని మేము ఎవరికో challenge అన్నట్లుఆలోచన  చెయ్యవద్దు  మమ్ములను వాక్ విశ్వరూపంగా  పట్టుకొని  పరి పరి విధముల లోకం  నుండి బయటకు రండి  మాతో challenge చెలగాటం కాదు మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగ  పెంచుకొని బలపడగలరు అని  మాయ   నుండి మృతం  నుండి ప్రతి ఒక్కరు minds  గా mind  unification  జరగాలి  వెంకయ్య స్వామి గారు సూర్య చంద్రాది గ్రహ స్థితులను  ఉన్నంత వరకు ఉంటారు అనే ఆలోచన మా ప్రకారం ఈ భూమి  ఏమి అయినా మేము ఇప్పటికే  వాక్ విశ్వరూపంగా  ఉన్నారు తీరు మాత్రం కొనసాగుతుంది అటువంటి మమ్ములను నిర్లక్ష్యం  చెయ్యడం అనగా మమ్ములను మనిషిగా  చూసుకొంటూ తాము మనుష్యులు గా కొనసాగడం  మృతం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే  



No comments:

Post a Comment