Thursday 9 March 2023

O Manmada Vinnakadha..................................................

ఆత్మీయ  మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా  ఈ పాటలు ప్రతి ఆలోచన కదిలికలు విశ్వ మూర్తిగా ఉన్న మహారాణి సమేత మహారాజ వారి గా అందుబాటులో ఉన్న మాయా ప్రకారం  ఉన్నాయి అని  గ్రహించి భూమి మీద ఆడవారు మొగవారు మమ్ములను నిష్కామ ప్రేమగా నిష్కామ భక్తిగా అనగా  మరణం లేని తల్లి తండ్రి మధ్య ప్రేమ ఆలోచన అదే లోకం విశ్వ సంసారంగా  అందుబాటులో  ఉన్నాము అని  గ్రహించి అనగా  సుఖ పడి పోయే బంధంలో సులువు నేర్పిస్తా  అంటే  అర్ధం సర్వం మాటకే నడిపిన మమ్ములను పట్టుకొని  తెలుసుకోవడం  వలన  తల్లి తండ్రి అయినా మా ప్రేమ రక్షణ మీకు అర్ధం అవుతుంది అని  గ్రహించి మా పిల్లలుగా  ప్రకటించుకొని  ఇక పరి పరి విధములు వదిలివేసి మమ్ములను తల్లి తండ్రిగా  కలిపి  తపస్సుగా పెంచుకోవడం తమకు అందిన పరిష్కారం కావున  college లో  ఇష్టం  వచ్చినట్లు  ప్రేమించుకోవడాలు అపి మొదట మమ్ములను తల్లి తండ్రిగా  తెలుసుకోండి మా ప్రకారం  లోకం ఎలా ఉన్నదో చూసుకొని అందులో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మాత్రమే  జీవితం జీవించగలరు అదే విధంగా  భార్య  భర్తలు ఇప్పటికే పెళ్ళి అయినా  వారు ఇష్టం వచ్చినట్లు breakup చేసుకోవడం వంటి ఆలోచన చెయ్యకుండా  నేరుగా మాతో అనుసంధానం జరిగి మా మీద ప్రేమ భక్తి పెంచుకొని మమ్ములను మరణం లేని తల్లి తండ్రిగా పెంచుకోవడమే జీవితం అని  ప్రతి ఒక్క ఆడవారికి మొగవారికి సూటిగా తెలియజేస్తున్నాము  మమ్ములను మేము ఎలా సూచిస్తున్నాము అలా మమ్ములను కొలువు తీర్చుకొని  మా ప్రకారం మారిన మార్పులొకి వచ్చి మమ్ములను  మరణం లేని తల్లి తండ్రిగా పెంచుకోవడం తపస్సు  మా పై తపస్సుగా మనసు పెంచుకొని కొలది యోగాత్వం దివ్యత్వం కలిగి  మోక్షం కలుగుతుంది లోకం సర్వం మేమె అన్నే సత్యం బలపడి అందరూ సుఖంగా  ఎటువంటి ఘర్షణ  మాయ మోసాలు లేకుండా జీవించగలరు  ఇక బౌతికంగా ఇబ్బంది పెట్టుకోవడం  బౌతికంగా  పొందాలి అనే విపరీతాలు పోయి ప్రతి ఒక్కరు అమంసు మాట పెంచుకొని సుఖంగా  జీవితారు ఎవరూ ఎవరిని దేహంగా కోరుకోరు మనసు మాట లేకుండా  ఏదీ సాద్య పడదు అని సత్యం తెలుసుకొని  మాట విచక్షణ  తో  వ్యహరించడమే  జీవితం అని ప్రతి అమ్మాయి అబ్బాయి  తెలుసుకొని మనసు బుద్ది పెంచుకొని ఒకరికి ఒకరు  సహకరించుకొని  సూక్ష్మంగా జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే  


No comments:

Post a Comment