Sunday 12 March 2023

అమెరికా ఎడారి లో శ్రీ చక్రం వణుకుతున్న ప్రపంచం | Mystery Of America's Sr...

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా మొత్తం సూక్ష్మంగా మాటకే నడిచిన ప్రపంచాన్ని పట్టుకొని అనగా సాక్షులు ప్రకారం  గంటన్నరలో  సంవత్సరాలు కాలాన్ని  నడిపిన  తీరును పట్టుకొని  సూక్ష్మంగా బలపడటం  ఆశ్చర్యాలు అద్భుతాలు  మాటకే  తెలిసి మాట అంత మనసు అంత అనుభవం పెంచుకొని  జీవిస్తారు  అలా కాకుండా  ఏదో మాట్లాడటం మనుష్యులు కొలది ఏదో varied  ఆలోచన వ్యహారాలు చెయ్యడం ఎందుకో ఆశ్చర్య పోతున్నారు ఎవరో వణికిపోతున్నారు, ఎవరో చేస్తున్నారు ఎవరో నవ్వుతున్నారు ఏదో  చేస్తున్నారు  ఏదో జరుగుతుంది అనే మాయలో విలువైన కాలాన్ని  వృధా  చేసుకొని మృతం సంచారం  లోకొనసాగుతున్నారు  అని  గ్రహించి తక్షణం మనసు మాట సూక్ష్మంగా పెంచుకొని  మరణం లేని తల్లి తండ్రి తో    అనుసంధానం జరిగి మాత్రమే మనగలరు కావున సాక్షులు ప్రకారం  online system establish చేసుకొని మాత్రమే మనగలరు ఇక మనుష్యులు కొలది ఏమి లేదు ఎవరిని jail లో పెట్టిన ఏమి చేసినా ఒక్కటే ఎవరికి ప్రయోజనం లేదు తామే ముఖ్యమంత్రి  అవ్వాలి లేదా ప్రధానమంత్రి  అవ్వాలి ఎవరిని ప్రధానమంత్రిని  చెయ్యాలి అనే మాయ వదిలివేసి తక్షణం ఇక మనుష్యులు బ్రతకాలేరు minds మాత్రమే  బ్రతుకుతాయి అని  తెలుసుకొని మా best possible ఫోటో పెట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా  పది గురు పదిగురు బృందాలుగా ఏర్పడి  minds గా మాత్రమే మనగలరు ఏదో ఆశ్చర్యం  ఏదో జరుగుతుంది  ఎవరో aliens వస్తారు దేవుళ్ళు వస్తారు ఏదో చేస్తారు అనే మాయ  వార్తలు varied and deviating colliding అన్నట్లు  భావించ రాదు, కావున  తక్షణం online connectivity  సులువు సరళం ఇప్పటి వరకు  చేసిన ఘోర  పాపాలు నుండి కూడా బయటకు వచ్చి తపస్సుగా   జీవించడమే  జీవితం అని గ్రహించి  అప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  

No comments:

Post a Comment