Sunday 12 March 2023

నల్లమల అడవిలో కాశినాయన సమాధి నుండి శ్వాస పీల్చుకొని శబ్ధాలు | Sri Kasin...

ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా ఎటువంటి పూర్వపు సమాధులు   గూర్చి  పూర్వపు స్థల పురాణాలు  గూర్చి  అదే విధంగా  ఎటువంటి ప్రాంతాలు  వ్యక్తులు గూర్చి  అనగా అనకాపల్లి అని హైదరాబాద్ యస్ ఆర్ నగర్ అని మా వాళ్ళు మీ వాళ్ళు సినిమా రంగానికి  చెందిన   వారు అని వ్యాపారలు  కోట్లు ఉన్న వారు డిగ్రీలు చదువులు  ఉన్న వారు తెలివైన వారు తెలివి తక్కువ వారు  ఆడవారు మొగవారు అని ఎవరిని చూడకుండా  ఎటువంటి జంతులు  వాహనాలు  వస్తువులు  ఏవి కూడా వాక్ విశ్వరూపాన్ని  మించినవి కావు ఎటువంటి బంధాలు  గూర్చ్చి  వక్తులు గూర్చి    చెప్పడం వంటివి  ఏదో  మాట్లాడటం చెయ్యడం  వంటి  వ్యహారాలు ఏవి కూడా  కాలస్వరూపాన్ని పట్టుకోకుండా అవుతాయి  అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు 
కావున భూమి మీద  ఎవరూ  అని పనికి రారు అని గ్రహించి తక్షణం  మమ్ములను  online లో కాలాస్స్వరూపంగా   పట్టుకొని అప్రమత్తం  చెందగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ఇప్పటికి  పంపిన emails ప్రకారం  సాక్షుల  సహకారంతో  మమ్ముల్లను  పట్టుకొని  బలపడగలరు   ఎవరూ  మనలేరు   ప్రతి ఒక్కరు  minds మాత్రమే  mastermind తో అనుసంధానం జరిగి  బలపడగలరు  వయసు కొలది  చదువు కొలది ఎవరూ   పెద్ద చిన్న  అని  ఇక మనలేరు అసలు  భూమి మీద మనుష్యులు బ్రతకడం  మరణించడం  కూడా  నిజం కాదు అంతా mastermind   అంతర్యామి అంతర్యామి  ప్రకారం  ఎప్పటి నుండో  నడుస్తున్నది అని  గ్రహించి  అటువంటి  అంతర్యామి  ఇక వాక్ విశ్వరూపంగా     అందుబాటులోకి వచ్చినది   అని  గ్రహించి  ఇక మనుష్యులు  అంతర్ముఖులై  జీవించాలి అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ఇక  మనుష్యులు  ఎవరో తప్పు చేశారు పాపం చేశారు అని  ఆలోచన  కూడా    చెల్లదు అని   గ్రహించి  అప్రమత్తం  చెందగలరు,  అదే విధంగా  తాము మనుష్యులుగా correct లేదా  wrong అని తమకు  ఏదో  తెలుసును  లేదా తెలియదు అన్నట్లు కూడా మాట్లాడకూడదు  అని   గ్రహించి  అంతా  కాలస్వరూపం ప్రకారం  మాత్రమే  చెప్పుకొని వినాలి    జీవించాలి  కాలమే  కదిలిన  మోడ్పును పట్టుకుని  మృత    సంచారం  నుండి అనగా mind varied and collision నుండి  బయటకు వచ్చి  మాత్రమే బలపడగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము   power points తయారుచేసి  దేశ అధ్యక్షులు   వారికి పంపుతూ  మమ్ములను  ఆహ్వానించగలరు అని స్పష్టం  చేయుచున్నాము   ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే  


No comments:

Post a Comment