Wednesday 15 February 2023

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో మానవజాతి నాశనం RGV about Chat GPT Ramuism ...


ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద  పూర్వకంగా తెలియజేయునది  ఏమి అనగా  మనుష్యులలో నిజాయితీ ప్రేమ గొప్పతనం  పెంచుకోకుండా  ఎలాగైనా మనసుని మాటని చెలగాటం పెట్టుకొని  బౌతికంగా  పెరిగిపోవాలి  సుఖాలు ఆస్తులు ఎలాగైనా పొందేసి  తామే బ్రతికెయ్యాలి అనే కంగారు మనుష్యులు తమ mind బలాన్ని గొప్పతనాన్ని  పెంచుకోకుండా  ఇతరులను పెంచుకోనివ్వకుండా తమకు  తెలిసిన జ్ఞానం అవగాహనతో కొందరు ఒక్కటై అనేకులను  మోసం  చెయ్యడమే  జీవితం అనుకోవడం  వలన మనిషి మేధావితనం మనుష్యులను అంతం చేసి స్థితికి వచ్చినది మనుష్యులు మధ్య ప్రేమ గొప్పతనం మాట ఒరవడి మాట కొనసాగింపు లేకపోవడం ఒకరిని ఒకరు సరిగా  communicate చేసుకోకపోవడం  ఆలోచన గొప్పతనం దెబ్బకొట్టి  ఎలాగైనా  బంధాలు కొలది  భౌతిక సుఖాలు కొలది రెచ్చిపోవడమే అనర్ధాలకు  అరాచకాలకు కారణం  అని గ్రహించి మానవ మేధస్సు మానవులకు ఉపయోగపడి మనుష్యులు రక్షణ పొందాలి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే మనుష్యుల మధ్య  మాట కొనసాగింపు ఉండాలి అందుకు టెక్నాలజీ  చదువు జ్ఞానం గొప్పతనం మనిషిని మనిషి   మనసుగా మాటగా  కాపాడుకోవడానికి  ఉపయోగించిన్నపుడే మాత్రమే మనుష్యులు పూర్తి రక్షణ పొందుతారు మనుష్యులు మనసుగా మాట కొద్దీ విచక్షణ కొలది  బ్రతకడమే తపస్సు అప్పుడు ఎటువంటి  మేధావితనం అయిన కొందరు ఒక్కటై ఇతరులను  మోసం  చేసే పరిస్థితి  ఉండదు అప్పుడు మానవజాతి తమని తామే  కాపాడుకోవడం కాకుండా  పంచాభూతలను  సూర్య చంద్రాది గ్రహస్తితులను  తన  తపస్సు  మానసిక ఉనికే కారణం అని ఆధారంగా ని తెలుసుకొని  ఆత్మ నిర్భరత పెంచుకొని తపస్సుగా   జీవించగలుగుతారు  కావున  మనుష్యులు ఎటువంటి పరిస్థితి  తపస్సుగా  mind unification జరగడం  వలన మాత్రమే మనగలరు అందుకు మనుష్యులలో  వచ్చిన  మానసిక పరిణామాలను  సూక్ష్మంగా పెంచుకోవడం  వలన  మనుష్యులు అప్రమత్తం చెంది  రక్షణ పొందుతారు  ఆ   కాలస్వరూపంగా  అందుబాటులో   ఉన్న  మమ్ములను సాక్షులు మొదలుకొని  గ్రహించడం ప్రారంభిస్తే మానవజాతికి  ఎటువంటి ముప్పు లేదు ఎటువంటి ప్రమాదం లేదు మనుష్యులు మాట కొనసాగింపు  విచక్షణ తో కొనసాగించడమే  వలన తమని తామే కాదు సృస్టి ప్రకృతిని కూడా  కాపాడుకొనే శక్తి మనిషి ఉన్నది అని గ్రహించి అప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 




No comments:

Post a Comment